Question: 1
కింది వాటిలో ఒకటి ఉష్ణోగ్రత కొలిచే యూనిట్ కాదు
కెల్విన్
సెల్సియస్
హెర్ట్జ్
ఫారెన్ హీట్
Answer : 3
హెర్ట్జ్
Question: 2
ప్రపంచంలో ఎక్కువ విస్తృతంగా ఉపయోగించే లిపి
లాటిన్
చైనీస్
అరబినక్
దేవనగరి
Answer : 1
లాటిన్
Question: 3
HDTV అనేది దీని సంక్షిప్త రూపం
హై డిజైన్ టెలివిజన్
హైడెఫినిషన్ టెలివిజన్
హై డ్యూరేషన్ టెలివిజన్
హై డెసిబెల్స్ టెలివిజన్
Answer : 2
హైడెఫినిషన్ టెలివిజన్
Question: 4
DRDO రూపొందించిన ‘రోహిణి’ మరియు ‘రేవతి’
తేలికపాటి యుద్ధ విమానాలు
భారత సైన్యం ట్యాంకులు
ఉపరితలం నుండి ఉపరితల క్షిపణి
నిఘా రాడార్ల
Answer : 4
నిఘా రాడార్ల
Question: 5
ఆస్ట్రేలియా ప్రస్తుత ‘హెడ్ ఆఫ్ స్టేట్’
ఆంథోనీ అల్బనీస్
డేవిడ్ హర్లీ
కింగ్ చార్లెస్ III
జనరల్ అంగస్ కాంప్బెల్
Answer : 3
కింగ్ చార్లెస్ III
Recent Articles