Question: 6
ప్రతిపాదిత డీప్ సీ పోర్ట్ ‘వధవన్ ట్రాన్షిప్మెంట్ పోర్ట్\’ ఈ రాష్ట్రంలో నిర్మించుటకు జూన్, 2024లో కేంద్ర కేబినెట్ ఆమోదం పొందినది.
మహారాష్ట్ర
గుజరాత్
ఒరిస్సా
పశ్చిమ బెంగాల్
Answer : 1
మహారాష్ట్ర
Question: 7
నఖాసి మరియు బిదిరి అనేవి
పురాతన అల్లికలు
అలంకార మెటల్ పనులు
కుండల తయారీకి సంబంధించిన సాంకేతికతలు
వస్త్ర నమూనాలు
Answer : 2
అలంకార మెటల్ పనులు
Question: 8
1997 మరియు 2009లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా మహిళల అతిపెద్ద వార్షిక సమ్మేళనంగా గుర్తించబడిన ‘అట్టుకల్ పొంగలా’ ఈ రాష్ట్రంలోని అట్టుకల్ భగవతి ఆలయంలో ప్రతి సంవత్సరం జరుపుకుంటారు.
కేరళ
తమిళనాడు
కర్ణాటక
ఒడిశా
Answer : 1
కేరళ
Question: 9
భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రేడియో FM స్టేషన్
రేడియో మిర్చి
రెడ్ FM
రేడియో సిటీ
బిగ్ FM
Answer : 3
రేడియో సిటీ
Question: 10
సెప్టెంబరు, 2023లో ఇస్రో ప్రారంభించిన ఆదిత్య ఎల్1 మోసుకెళ్లిన పేలోడ్ల సంఖ్య
ఎనిమిది
ఐదు
ఆరు
ఏడు
Answer : 4
ఏడు