- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 11
కింది ఐక్యరాజ్యసమితి సంస్థల ప్రధాన కార్యాలయానికి సంబంధించిన సరికాని జతను గుర్తించండి.
ప్రపంచ వాతావరణ సంస్థ – జెనీవా
అంతర్జాతీయ కార్మిక సంస్థ – న్యూయార్క్
ఆహార మరియు వ్యవసాయ సంస్థ– రోమ్
అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ – వియన్నా
Answer : 2
అంతర్జాతీయ కార్మిక సంస్థ – న్యూయార్క్
Question: 12
జనవరి, 2024లో, ఇక్కడ జరిగిన 54వ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి హాజరయ్యారు.
దావోస్
జ్యూరిచ్
లండన్
బ్రిస్టల్
Answer : 1
దావోస్
Question: 13
స్వాతంత్ర్యం తర్వాత ఒలింపిక్స్లో స్వర్ణం సాధించిన తొలి భారతీయ అథ్లెట్
మిల్కా సింగ్
అభినవ్ బింద్రా
మహ్మద్ అనస్
నీరజ్ చోప్రా
Answer : 2
అభినవ్ బింద్రా
Question: 14
భారత దేశంలో ప్రో కబడ్డీ లీగ్ స్థాపించబడిన సంవత్సరం
2018
2016
2014
2020
Answer : 3
2014
Question: 15
నొవాక్ జొకోవిచ్ 2023లో కింది వాటిలో ఒకటి మినహా నాలుగు గ్రాండ్ స్లామ్ టైటిల్స్లో మూడింటిని గెలుచుకున్నాడు.
ఫ్రే౦చ్ ఓపెన్
యూఎస్ ఓపెన్
వి౦బుల్డన్
ఆస్ట్రేలియన్ ఓపెన్
Answer : 3
వి౦బుల్డన్