More Topics
- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 6
ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఇక్కడ ఉంది.
న్యూ దిల్లి
డెహ్రాడూన్
కోల్ కతా
సిమ్ల
Answer : 2
డెహ్రాడూన్
Question: 7
భారత ప్రభుత్వంలోని మంత్రిత్వ శాఖ అయిన ‘AYUSH అనే సంక్షిప్తీకరణలో, ‘S’ అక్షరం దీనిని సూచిస్తుంది.
సుక్రుత
సంస్కృతం
సిద్ధ
శ్రేష్ణ
Answer : 3
సిద్ధ
Question: 8
శక క్యాలెండర్లో లీపు సంవత్సరంలో 31 రోజులు ఉండే నెల
మాఘ
ఫాల్గుణ
చైత్ర
కార్తీక
Answer : 3
చైత్ర
Question: 9
కింది వాటిలో ఒకటి మతపరమైన పండుగ కాదు
మహావీర్ జయంతి
లోహ్రీ
ఈస్టర్
బుద్ద పూర్ణమ
Answer : 2
లోహ్రీ
Question: 10
కింది వాటిలో తెలుగు వ్యక్తి స్థాపించిన మొదటి చిత్ర నిర్మాణ సంస్థ
జెమినీ స్టూడియోస్
ఇంపీరియల్ స్టూడియోస్
స్టార్ ఆఫ్ ఈస్ట్ ఫీల్మ్స్
విజయా స్టూడియోస్
Answer : 3
స్టార్ ఆఫ్ ఈస్ట్ ఫీల్మ్స్
Recent Articles