- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 11
ఇంటర్నెట్ జోన్ల సరికాని జతను గుర్తించండి.
.mil.in – సినీ పరిశ్రమ
.ac.in – విద్యా సంస్థలు
.gov.in – భారత ప్రభుత్వం
.res.in – పరిశోధనా సంస్థలు
Answer : 1
.mil.in – సినీ పరిశ్రమ
Question: 12
ఐక్యరాజ్యసమితి కుటుంబ వ్యవసాయ దశాబ్దానికి నాయకత్వం వహించేది.
ప్రపంచ ఆహార కార్యక్రమం
అంతర్జాతీయ కార్మిక సంస్థ
అంతర్జాతీయ అభివృద్ధి సంఘం
ఆహార మరియు వ్యవసాయ సంస్థ
Answer : 4
ఆహార మరియు వ్యవసాయ సంస్థ
Question: 13
మార్చి, 2024లో స్కెంజెన్ ప్రాంతంలో బల్గేరియా మరియు రొమేనియా చేరడంతో, ఆ తేదీ నాటికి స్కెంజెన్ ప్రాంతంలో భాగం కాని రెండు యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు
ఇటలీ మరియు పోర్చుగల్
సైప్రస్ మరియు ఐర్లాండ్
ఫ్రాన్స్ మరియు జర్మనీ
నెదర్లాండ్స్ మరియు స్వీడన్
Answer : 2
సైప్రస్ మరియు ఐర్లాండ్
Question: 14
2022లో జరిగిన నేషనల్ గేమ్స్ ఆఫ్ ఇండియా యొక్క మస్కట్
సవాజ్
మోగా
అమ్ము
రో౦గ్బోన్
Answer : 1
సవాజ్
Question: 15
బటర్ ఫ్లై అనేది ఈ క్రీడ యొక్క ఒక రకమైన ఈవెంట్
రన్నింగ్
స్విమ్మింగ్
జంపింగ్
త్రోయింగ్
Answer : 2
స్విమ్మింగ్