Home  »  TG DSC  »  GK and Current Affairs-8

GK and Current Affairs-8 (జికే మరియు కరెంట్ అఫైర్స్) Questions and Answers in Telugu for TG DSC

These GK and Current Affairs (జికే మరియు కరెంట్ అఫైర్స్) Questions and Answers in Telugu are very useful for TG DSC Secondary Grand Teacher (SGT) Examination. TG DSC SGT Most important questions in Telugu

Question: 16

2024లో పారిస్ జరిగే సమ్మర్ ఒలింపిక్స్లో ఈ క్రింది ఆటగాళ్ళు మరియు వారు పాల్గొనే క్రీడను తప్పుగా చూపించే అతను గుర్తించండి

  1. ప్రియాంక గోస్వామి – మహిళల 20 కి.మీ నడక

  2. పారుల్ చౌదరి – మహిళల 3000 మీటర్ల స్టీపుల్ ఫేజ్

  3. అవినాష్ సేబుల్ – పురుషుల 20 కి.మీ నడక

  4. మురళీ శ్రీ శంకర్ – పురుషుల లాంగ్ జంప్

View Answer

Answer : 3

అవినాష్ సేబుల్ – పురుషుల 20 కి.మీ నడక

Question: 17

వ్యక్తి సమతుల్య ఆహారంలో, పరిమాణం పరంగా అత్యధికంగా తీసుకొనవలసిన పదార్థం

  1. పిండి పదార్థాలు

  2. మాంస కృతులు

  3. కొవ్వులు

  4. ఖనిజాలు

View Answer

Answer : 1

పిండి పదార్థాలు

Question: 18

కింది కేంద్ర మంత్రులలో ఒకరు 18వ లోక్సభకు ఎన్నిక కాలేదు.

  1. ధర్మేంద్ర ప్రధాన్

  2.  రాజ్నాథ్ సింగ్

  3. అశ్విని వైష్ణవ్

  4. చిలాగ్ పాశ్వన్

View Answer

Answer : 3

అశ్విని వైష్ణవ్

Question: 19

కింది వారిలో ఒకరు భారత రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొంటారు కానీ భారత రాష్ట్రపతి అభిశంసనలో పాల్గొనరు.

  1. రాజ్యసభకు ఎన్నికైన ఎంపీలు

  2. రాష్ట్ర శాసన సభలకు ఎన్నికైన ఎమ్మెల్యేలు

  3. లోక్ సభకు ఎన్నికైన ఎంపీలు

  4. పార్లమెంట్ ఉభయ సభల నామినేటెడ్ ఎంపీలు

View Answer

Answer : 2

రాష్ట్ర శాసన సభలకు ఎన్నికైన ఎమ్మెల్యేలు

Question: 20

ఒకే రకమైన గ్రహణాలు ఇంత కంటే కొంచం ఎక్కువ విరామం తర్వాత పునరావృతమవుతాయి.

  1. 18 సంవత్సరాలు

  2. 20 సంవత్సరాలు

  3. 16 సంవత్సరాలు

  4. 9 సంవత్సరాలు

View Answer

Answer : 1

18 సంవత్సరాలు

Recent Articles