- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 6
ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ టెక్నిక్న కనుగొన్నవారు
జాన్ రాబర్ట్ వేన్ మరియు సునే బెర్గి స్టోమ్
అడాల్ఫ్ గాస్టన్ యూజెన్ ఫిక్
చార్లెస్ గెర్హార్డ్స్
రాబర్ట్ ఎడ్వర్డ్స్ మరియు పాట్రిక్ స్ట్రెప్టో
Answer : 4
రాబర్ట్ ఎడ్వర్డ్స్ మరియు పాట్రిక్ స్ట్రెప్టో
Question: 7
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది.
ము౦బై
న్యూఢిల్లీ
చైన్నై
కోల్ కతా
Answer : 2
న్యూఢిల్లీ
Question: 8
మే, 2024లో కేరళ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న రెండు దేవాలయాలు బోర్డులచే ఈ పుష్పం దేవాలయాలలో సమర్పించడానికి నిషేధించబడింది.
మల్లె
చేమంతి
ఆర్కిడ్లు
గన్నేరు
Answer : 4
గన్నేరు
Question: 9
బట్టలకు అర్ధకం చేసే ‘బాతిక్’ టెక్నిక్ ఈ దేశంలో ఉద్భవించింది
శ్రీలంక
ఇ౦డోనేషియా
మలేషియా
మయన్మార్
Answer : 2
ఇ౦డోనేషియా
Question: 10
రాజస్థాన్లోని పుష్కర్లో కొలువై ఉన్న దేవుడు.
బ్రహ్మ
విష్ణు
శివుడు
ఇంద్రుడు
Answer : 1
బ్రహ్మ