Home  »  TG DSC  »  GK and Current Affairs-9

GK and Current Affairs-9 (జికే మరియు కరెంట్ అఫైర్స్) Questions and Answers in Telugu for TG DSC

These GK and Current Affairs (జికే మరియు కరెంట్ అఫైర్స్) Questions and Answers in Telugu are very useful for TG DSC Secondary Grand Teacher (SGT) Examination. TG DSC SGT Most important questions in Telugu

Question: 11

భారతదేశ యువతలో శాస్త్రీయ ఉత్సుకత మరియు అవిష్కరణలను ప్రోత్సహించడానికి, ‘అప్నా చంద్రయాన్’ అనే వెబ్ పోర్టల్ను 2023 అక్టోబర్లో అభివృధ్ధి చేసి అవిష్కరించినది

  1. ఏఐసీటీఈ

  2. ఐ ఐఎస్ సి

  3. ఐ ఐ టీ, చెన్నై

  4. ఎన్ సిఇఆర్ టి

View Answer

Answer : 4

ఎన్ సిఇఆర్ టి

Question: 12

కింది వాటిలో, మూడు అంతర్-ప్రభుత్వ సంస్థలు మరియు ఒకటి ప్రభుత్వేతర సంస్థ. ప్రభుత్వేతర సంస్థను గుర్తించండి

  1. వరల్డ్ ట్రేడ్ అర్గనైజేషణ్

  2. ఇంటర్నేషనల్ మానిటరి ఫండ్

  3. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్

  4. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్

View Answer

Answer : 4

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్

Question: 13

కింది వాటిలో ఒకటి ‘యునెస్కో 2024 మెమోరీ ఆఫ్ ది సరల్డ్ ఫర్ ఆసియా అండ్ పసిఫిక్ రిజిస్టర్ ‘లో లిఖించబడిన మూడు భారతీయ సాహిత్య రచనలలో లేదు.

  1. భాగవతం

  2. రామచరితమానస్

  3. పంచతంత్రం

  4. సహృదయాలోక – లోకానా

View Answer

Answer : 1

భాగవతం

Question: 14

2022లో జరిగిన నేషనల్ గేమ్స్ ఆఫ్ ఇండియాలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం

  1. మహారాష్ట్ర

  2. గుజరాత్

  3. కర్ణాటక

  4. ఉత్తర ప్రదేశ్

View Answer

Answer : 1

మహారాష్ట్ర

Question: 15

2026 వింటర్ ఒలింపిక్స్ ఈ దేశంలో జరుగుతాయి.

  1. ప్రాన్స్

  2. ఇటలీ

  3. స్విట్జర్లాండ్

  4. బెల్జియం

View Answer

Answer : 2

ఇటలీ