More Topics
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 16
కూరగాయలుగా ఉపయోగించే మొక్కల అధ్యయనానికి సంబంధించిన వ్యవసాయ శాఖ
విటికల్చర్
సిల్వికల్చర్
ఒలెరికల్చర్
ఏసికల్చర్
Answer : 3
ఒలెరికల్చర్
Question: 17
కింది వారిలో సార్వత్రిక ఎన్నికలు, 2024 తర్వాత కేంద్ర రక్షణ మంత్రి
శ్రీ నితిన్ జయరామ్ గడ్కరీ
శ్రీ రాజ్నాథ్ సింగ్
డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్
శ్రీ మనోహర్లాల్
Answer : 2
శ్రీ రాజ్నాథ్ సింగ్
Question: 18
ప్రభుత్వ ఉద్యోగ విషయాలలో సమాన అవకాశాలను అందించిన ఆర్టికల్
17
18
16
15
Answer : 3
16
Question: 19
కింది గ్రహాలను వాటి పరిమాణం ఆధారంగా ఆరోహణ క్రమంలో అమర్చండి
A) భూమి
B) బృహస్పతి
C) బుధుడు
D) శని
E) యురేనస్
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
A. B, C, D, E
C. A. E. D. B
A. C. D. E. B
C. A. B. E.D
Answer : 2
C. A. E. D. B
Recent Articles