More Topics
- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 6
పార్లమెంట్ చట్టం ద్వారా స్థాపించబడిన భారత దేశ బీమా నియంత్రణ మరియు అభివృద్ధి అధికారి ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది.
ము౦బై
బెంగళూరు
హైదరాబాద్
ఢిల్లీ
Answer : 3
హైదరాబాద్
Question: 7
భారతదేశ జనాభా గణన 2011లో చేర్చబడిన వర్గం
ఇతర మతం
ఏ మత౦ లేదు.
జొరాస్ట్రియనిజం
జైన మత౦
Answer : 2
ఏ మత౦ లేదు.
Question: 8
కింది వాటిలో ఒకటి భారత ప్రభుత్వంచే ‘శాస్త్రీయ భాష’గా గుర్తించబడింది.
హిందీ
గుజరాతీ
ఒడియా
రాజస్థానీ
Answer : 3
ఒడియా
Question: 9
సెప్టెంబరు, 2023లో ప్రతిష్టాత్మకమైన యునెస్కో (UNESCO) ప్రపంచ వారసత్య జాబితాలో చేర్చబడిన బేలూర్ మరియు హళేబీడ్ లోని ప్రసిద్ధ దేవాలయాలను నిర్మించినవారు.
చాళుక్యులు
హొయసాలులు
వడయార్లు
కదంబులు
Answer : 2
హొయసాలులు
Question: 10
అంతర్జాతీయ వార్తా సంస్థ ‘రాయిటర్స్’ ఈ దేశానికి చెందినది
యూ.ఎస్.ఎ.
ఫ్రాన్స్
ఇంగ్లాండ్
జర్మనీ
Answer : 3
ఇంగ్లాండ్
Recent Articles