- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 11
అనేక రకాల ఎలక్ట్రానిక్స్ మధ్య డేటా మార్పిడి మరియు పవర్ డెలివరీకి వీలు కలిగించే యూనివర్సల్ సీరియల్ బస్ (USB)ను కనుగొన్నవారు.
శివ్ నాడార్
అండీ జాన్సీ
అజయ్ భట్
ఎలోన్ మస్క్
Answer : 3
అజయ్ భట్
Question: 12
హృదయ సంబంధ వ్యాధుల నివారణకు వయోజనులు ప్రతి రోజు ఆహారంలో ఇంత ఉప్పు తీసుకోవచ్చని WHO సిఫార్సు చేసింది.
10 గ్రా
15 గ్రా
20 గ్రా
5 గ్రా
Answer : 4
5 గ్రా
Question: 13
జూన్, 2024లో జరిగిన G7 సమ్మిట్ కు ఆతిథ్య దేశం యొక్క ప్రధాన మంత్రి.
ఇమ్మాన్యుయేల్ మాక్రాన్
ప్యూ మియో కిషిడా
రిషి సునక్
జార్జియా మెలోని
Answer : 4
జార్జియా మెలోని
Question: 14
2023లో అత్యంత పిన్న వయస్సులో చెస్ ప్రపంచ కప్ ఫైనల్క చేరిన భారతీయ గ్రాండ్ మాస్టర్
విశ్వనాథన్ ఆనంద్
రమేష్ బాబు పజ్ఞానంద
మాన్యువల్ ఆరోన్
రామచంద్ర సప్రే
Answer : 2
రమేష్ బాబు పజ్ఞానంద
Question: 15
బాక్సింగ్ యొక్క సాంప్రదాయ బరువు విభాగాలలో, కింది వాటిలో తక్కువ బరువు ఉన్న వర్గం
పైవెయిట్
ఫెదర్ వెయిట్
బా౦టమ్ వెయిట్
వెల్టర్ వెయిట్
Answer : 1
పైవెయిట్