- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 11
(ఇక్కడ p మరియు q సహ-ప్రధాన సంఖ్యలు, q #0) మరియు
(ఇక్కడ x మరియు y సహ-ప్రధాన సంఖ్యలు, y ≠ 0) అయితే,
యొక్క విలువ
10
30
18
22
Answer : 1
10
Question: 13
క్రింది వాటి నుండి సంస్కృత పటాల సర్వ సమానత్వంకు సంబంధించిన సరైన వ్యాఖ్యలను ఎంచుకోండి.
A) రెండు సమబాహు త్రిభుజాలలో సద్మశ్య భుజాలు సమానమైతే, ఆ త్రిభుజాలు ఎల్లప్పుడూ సర్వ సమానమే..
B) రెండు వృత్తాలు ఎల్లప్పుడూ సర్వ సమానమే.
C) రెండు త్రిభుజాల వైశాల్యాలు సమానంగా ఉంటే, అప్పుడు ఆ త్రిభుజాలు సర్వ సమానం.
D) సర్వ సమాన త్రిభుజాలు సరుపాలే కానీ సరూప త్రిభుజాలు సర్వసమానం కావలసిన అవసరం లేదు.
సరైన సమాధానాన్ని ఎంచుకోండి.
B & C మాత్రమే
C & D మాత్రమే
A& Bమాత్రమే
A& D మాత్రమే
Answer : 4
A& D మాత్రమే
Question: 14
సౌష్ఠవ అక్షాలకు సంబంధించి సరికాని వ్యాఖ్యను గుర్తించండి.
ఒక అర్థ వృత్తం ఖచ్చితముగా ఒకే ఒక సౌష్ఠవ అక్షాన్ని కలిగి ఉంటుంది.
ఒక దీర్ఘ చతురస్రం ఖచ్చితముగా 4 సౌష్ఠవ అక్షాలను కలిగి ఉంటుంది.
ఒక క్రమ పంచభుజి ఖచ్చితముగా 5 సౌష్ఠవ అక్షాలను కలిగి ఉంటుంది.
ఒక వృత్తం అనంతమైన సౌష్ఠవ అక్షాలను కలిగి ఉంటుంది.
Answer : 2
ఒక దీర్ఘ చతురస్రం ఖచ్చితముగా 4 సౌష్ఠవ అక్షాలను కలిగి ఉంటుంది.
Question: 15
ABCD అనేది చతుర్భుజం, AC మరియు BD కర్ణాలు O వద్ద ఖండించుకుంటాయి. క్రింద ఇవ్వబడిన ఏ కొలతలతో ABCD సమాంతర చతుర్భుజం అవుతుందో గుర్తించండి.
∠A= 60°, ∠B = 100°, ∠C = 60°, ∠D = 100°
AB = 3సె౦.మీ, BC= 3సె౦.మీ, AD = 5సె౦.మీ, CD = 5సె౦.మీ
∠A = 75°, ∠B = 105°, ∠C = 75°, ∠D = 105°
OA = 3.5సె౦.మీ, OB = 3.5సె౦.మీ, OC = 4సె౦.మీ, OD = 4సె౦.మీ
Answer : 3
∠A = 75°, ∠B = 105°, ∠C = 75°, ∠D = 105°