More Topics
- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 12
ఒక స్థూపం యొక్క ఘనపరిమాణం 325 π సెం.మీ³ మరియు దాని భూమి వ్యాసార్ధం 5 సెం.మీ. అయితే, దాని ఎత్తు (సెం.మీ.ల లో)
12
9
13
15
Answer : 3
13
Question: 14
క్రింద ఇచ్చిన వాటిలో, దేనితో ఏకైక త్రిభుజ నిర్మాణం సాధ్యపడదు?
3 భుజాల కొలతలు ఇచ్చినప్పుడు
ఒక భుజం కొలత మరియు 2 కోణాలు ఇచ్చినప్పుడు
3 కోణాల కొలతలు ఇచ్చినప్పుడు
2 భుజాల కొలతలు మరియు వాని మధ్య కోణం ఇచ్చినప్పుడు
Answer : 3
3 కోణాల కొలతలు ఇచ్చినప్పుడు
Question: 15
A=4x²+2y²-6xy : B=6x²+4y²+6xy : C = -4y²+ 4xy-2x² అయితే. A-(B-C) =
-4x²-6y²-8xy
2x² + 2y² + 4xy
-4x²+6y²-6xy
4x² – 2y²+ 4xy
Answer : 1
-4x²-6y²-8xy
Recent Articles