More Topics
- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 7
ఒక దీర్ఘఘనం యొక్క పొడవు, వెడల్పు మరియు ఎత్తులు వరుసగా 18 సెం.మీ, 9 సెం.మీ మరియు 8సెం.మీ. దీనిని పొడవు, వెడల్పు మరియు ఎత్తులు వరుసగా 6 సెం.మీ. 3సెం.మీ మరియు 2సెం.మీల కొలతలు కలిగిన చిన్న దీర్ఘఘనాలుగా కత్తిరించినట్లయితే, పొందగల చిన్న దీర్ఘఘనాల గరిష్ఠ సంఖ్య
3² x 2³
2² x 3²
2² x 3
3² x 2
Answer : 2
2² x 3²
Question: 8
ΔABC ~ ΔDEF, AB = 108మి.మీ. మరియు DE= 84మి.మీ., ΔDEF యొక్క చుట్టుకొలత 35 సెం.మీ అయితే, ΔABC యొక్క చుట్టుకొలత (సెం.మీ.లలో)
35
40
45
50
Answer : 3
45
Question: 9
(x + 3) పురుషులు (2x − 1) రోజులలో చేసిన పని మరియు (4x – 2) పురుషులు (x + 4) రోజులలో చేసిన పని 2 : 5 నిష్పత్తిలో ఉంటే, x యొక్క విలువ
1
4
2
3
Answer : 1
1
Recent Articles