Home  »  TG DSC  »  Mathematics-4

Mathematics-4 (గణితం) Questions and Answers in Telugu for TG DSC

These Mathematics (గణితం) Questions and Answers in Telugu are very useful for TG DSC Secondary Grand Teacher (SGT) Examination. TG DSC SGT Most important questions in Telugu

Question: 6

ఒక తరగతి గది పొదవు 24మీ., వెడల్పు 18మీ. మరియు ఎత్తు 8మీ. ప్రతి విద్యార్థికి నేల విస్తీర్ణంలో 9000 చ. సెం. మీ. ఇస్తే, ఆ తరగతి గదిలో కూర్చోబెట్ట గల విద్యార్థుల సంఖ్య

  1. 213

  2.  160

  3. 480

  4. 384

View Answer

Answer : 3

480

Question: 7

కింది వాటిని అవరోహణ క్రమంలో అమర్చండి.

View Answer

Answer : 2

Question: 8

ఇచ్చిన దత్త౦శ౦. 14, 36, 25, 25, 35, 32, 56, 42, 50, 62 నకు. క్రింది వాటిలో సరైన వ్యాఖ్యను ఎంచుకోండి.

  1. సగటు = మధ్యగతం

  2. సగటు < మధ్యగతం

  3. సగటు > మధ్యగతం

  4. మధ్యగతం = బాహుళకం

View Answer

Answer : 3

సగటు > మధ్యగతం

Question: 9

కింద ఇవ్వబడిన ఏ కొలతలతో మనం ఒక ఏకైక త్రిభుజాన్ని నిర్మించవచ్చు.

  1. AB = 5సె౦.మీ.. ∠ABC = 120°మరియు  ∠BCA = 70° తో ΔABC

  2. DE = 6.5సెం.మీ., EF = 4 సెం.మీ. మరియు DF = 11 సెం.మీ. తో ΔDEF

  3. PQ = 8సె౦.మీ., PR = 7.5సె౦.మీ..మరియు ∠PQR = 40° తో ΔPQR

  4. ∠XYZ = 90°, XY = 5సె౦.మీ.మరియు XZ = 13 సె౦.మీ. ΔXYZ

View Answer

Answer : 4

∠XYZ = 90°, XY = 5సె౦.మీ.మరియు XZ = 13 సె౦.మీ. ΔXYZ

Question: 10

షడ్భుజాకార పట్టకం యొక్క ముఖాలు మరియు అంచుల సంఖ్య వరుసగా

  1. 8 మరియు 18

  2. 6 మరియు 12

  3. 12 మరియు 18

  4. 10 మరియు 18

View Answer

Answer : 1

8 మరియు 18

Recent Articles