Home  »  TG DSC  »  Mathematics-4

Mathematics-4 (గణితం) Questions and Answers in Telugu for TG DSC

These Mathematics (గణితం) Questions and Answers in Telugu are very useful for TG DSC Secondary Grand Teacher (SGT) Examination. TG DSC SGT Most important questions in Telugu

Question: 11

ఒక కారు గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే గమ్యస్థానానికి 13 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటుంది. ఒకవేళ గంటకు 60 కి.మీ వేగంతో ప్రయాణించిన గమ్యస్థానానికి 4 నిమిషాలు మాత్రమే అలస్యంగా చేరుకుంటుంది. అయిన కారు ప్రయాణించిన దూరం (కిలోమీటర్లలో)

  1. 17

  2. 51

  3. 27

  4. 30

View Answer

Answer : 3

27

Question: 12

క్రింది వాటిలో సౌష్ట నంకు సంబంధించిన సరైన వ్యాఖ్యలను ఎంచుకోండి.

A) ఒక సమబాహు త్రిభుజం యొక్క భ్రమణ సాఫ్టన కోణం 120″ మరియు ఒక సమబాహు త్రిభుజం యొక్క భ్రమణ సౌష్ఠన పరిమాణము 3.

B) ఒక సమచతుర్భుజం (రాంబన్) యొక్క భ్రమణ సాఫ్టన కోణం 90′ మరియు ఒక సమచతుర్భుజం (రాంబస్) యొక్క భ్రమలు సౌష్టవ పరిమాణము 4,

C) ఒక దీర్ఘచతురస్రం యొక్క భ్రమణ సౌష్టవ కోణం 180′ మరియు ఒక దీర్ఘచతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠన పరిమాణము 2.

D) ఒక అర్ధ వృత్తం యొక్క భ్రమలు సౌష్టన కోణం 180 మరియు ఒక అర్థ వృత్తం యొక్క భ్రమణ సౌష్టవ పరిమాణము 2.

 సరైన సమాధానాన్ని ఎంచుకోండి.

  1. A& Dమాత్రమే

  2. A& Cమాత్రమే

  3. B & C మాత్రమే

  4. B & D మాత్రమే

View Answer

Answer : 2

A& Cమాత్రమే

Question: 13

15 ఆపిల్ లకొన్నవెల 6 ఆపిల్ లఅమ్మినవెలకు సమానం అయిన, 15 ఆపిల్ లను అమ్మడం ద్వారా వచ్చే లాభ శత౦

  1.  75%

  2. 125%

  3. 90%

  4. 150%

View Answer

Answer : 4

150%

Question: 14

రాజు ప్రస్తుత వయస్సు వాళ్ళ అమ్మ వయస్సులో వంతు. 20 సంవత్సరాల తర్వాత, రాజు వయస్సు వాళ్ళ అమ్మ వయస్సులో సగం వుంది. రాజు మరియు వాళ్ళ అమ్మ ప్రస్తుత వయస్సులు (సంవత్సరాలలో) వరుసగా

  1. 10, 40

  2. 20,60

  3. 5.30

  4. 15,50

View Answer

Answer : 1

10, 40

Question: 15

కిరణ్ డ్రెస్ కొనుటకు ఒక దుకాణమునకు వెళ్ళాడు. ఆ డ్రెస్ యొక్క ప్రకటనవెల 2000. దుకాణదారుడు మొదట 20%, ఆ తర్వాత 15% డిస్కౌంట్ ఇచ్చాడు. మరలా అడుగగా మరొక 5% డిస్కౌంట్ అదనంగా ఇచ్చాడు. అయిన మూడు వరుస డిస్కౌంట్లకు ఆమెకు లభించిన మొత్తం డిస్కౌంట్ శాతం

  1. 40%

  2. 35%

  3.  35.4%

  4. 40.6%

View Answer

Answer : 3

 35.4%

Recent Articles