More Topics
- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 17
కింది బీజీయ సమాసాలను వాటి యొక్క ఒక కారణాంకంతో జతపరచండి.
A) x²-x-6
B) x²-2x-3
C) x²+x-6
i) x+1
ii) x+3
iii) x+2
సరైన సమాధానాన్ని ఎంచుకోండి.
A-i : B-iii : C-ii
A-iii ; B-ii ; C-i
A -ii B – i; C-iii
A-iii B-i; C-ii
Answer : 4
A-iii B-i; C-ii
Question: 18
క్రింది వాటిలో అకరణీయ సంఖ్యల ధర్మాలకు సంబంధించిన సరైన వ్యాఖ్యలను ఎంచుకోండి.
A) ఆకరణీయ సంఖ్యల సమితి వ్యవకలనం దృష్ట్యా సహదర ధర్మాన్ని పాటిస్తుంది.
B) కాకరణీయ సంఖ్యల సమితి గుణకారం దృష్ట్యా సంస్కృత ధర్మాన్ని పాటిస్తుంది.
C) అకరణీయ సంఖ్యల సమితి భాగహారం దృష్ట్యా స్థిత్యంతర లేదా వినిమయ ధర్మాన్ని పాటించదు.
D) అన్ని అకరణీయ సంఖ్యలకు గుణకార విలోమం ఉంటుంది.
సరైన సమాధానాన్ని ఎంచుకోండి.
A & B మాత్రమే
B & C మాత్రమే
A & Cత్రమే
C & D మాత్రమే
Answer : 2
B & C మాత్రమే
Recent Articles