- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 6
X1, X2 , X3…..X12 పరిశీలనల సగటు 16.5 అయితే, పరిశీలనల సగటు
49
81.5
65.5
98
Answer : 3
65.5
Question: 7
పొడవు 120 మీ. మరియు వెడల్పు 75 మీ. కలిగిన ఒక వ్యవసాయ క్షేత్రం దీర్ఘచతురస్రం రూపంలో ఉంది. పొలంలో ఒక మూలన 20 మీ పొడవు, 5 మీ వెడల్పు, 3 మీ లోతు గొయ్యి తవ్వి, దానిలో నుంచి తీసిన మట్టిని పొలంలోని మిగిలిన ప్రాంతంపై ఏకరీతిగా పరిచారు. అప్పుడు పొలం ఎత్తులో పెరుగుదల (రెండు దశాంశాలకు కుదించగా)
3.37 మీ
3.37 సెం.మీ
33.7 సెం.మీ
33.7 మీ
Answer : 2
3.37 సెం.మీ
Question: 8
త్రిభుజం యొక్క కోణాలు 4: 3:2 నిష్పత్తిలో ఉన్నాయి. అప్పుడు ఆ త్రిభుజం ఒక
లంబ కోణ త్రిభుజం
అధిక కోణ త్రిభుజం
సమద్విబాహు అల్ప కోణ త్రిభుజం
అల్ప కోణ త్రిభుజం
Answer : 4
అల్ప కోణ త్రిభుజం
Question: 9
12, 18, 21, 25 సంఖ్యల ద్వారా ఖచ్చితంగా భాగింపబడే అతిపెద్ద ఐదు అంకెల సంఖ్య
88200
98280
94500
99790
Answer : 3
94500