- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 6
బోధన మరియు అభ్యసనం యొక్క నిర్మాణాత్మక విధానం గురించి చర్చించే విద్యా ప్రణాళికా చట్రం
జాతీయ విద్యా ప్రణాళికా చట్రం (NCF), 1975
జాతీయ విద్యా ప్రణాళికా చట్రం (NCF), 2005
జాతీయ విద్యా ప్రణాళికా చట్రం (NCF), 1988
జాతీయ విద్యా ప్రణాళికా చట్రం (NCF), 2000
Answer: 2
జాతీయ విద్యా ప్రణాళికా చట్రం (NCF), 2005
Question: 7
నిర్మాణాత్మకవాదుల ప్రకారం, విద్యార్థులలో అభ్యసన ప్రక్రియ ఇలా జరుగుతుంది
వారి అనుభవాల ఆధారంగా
వారి ఉపాధ్యాయుల నుండి నిష్క్రియాత్మకంగా స్వీకరించిన సమాచారం ఆధారంగా
కేవలం యత్న, దోష విధానాల ద్వారా
వారి తల్లిదండ్రుల నుండి వచ్చిన సమాచారం ఆధారంగా మాత్రమే
Answer: 1
వారి అనుభవాల ఆధారంగా
Question: 8
పునః స్మరణను కొలవడానికి క్రింది పరీక్షాంశ రకాల్లో ఒకదాన్ని ఉపయోగించవచ్చు
బహుళైచ్ఛిక
ఖాళీలను పూరించుట
జత పరచుట
ఒప్పు లేదా తప్పు
Answer: 2
ఖాళీలను పూరించుట
Question: 9
ఉపాధ్యాయునిగా మీరు విద్యార్థి అభిరుచులను ఎలా అంచనా వేస్తారు?
A) విద్యార్థి పాల్గొనే కార్యకలాపాలను గమనించడం ద్వారా
B) సంఘటన రచనాత్మక రికార్డు నుండి సమాచారాన్ని సేకరించడం ద్వారా
C) అభిరుచి శోధికలను ఉపయోగించడం ద్వారా
D) విద్యార్థితో పరిపృచ్ఛలు నిర్వహించడం ద్వారా
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
B మాత్రమే
B & C మాత్రమే
A & C మాత్రమే
A, B, C & D
Answer: 4
A, B, C & D
Question: 10
సంవత్సరం లోపు వయస్సు ఉన్న ఒక పిల్లవాడి ఆహారం, సౌకర్యం, ఆప్యాయత అవసరాలు తీరలేదు. ఎరిక్సన్ ప్రకారం, ఆ పిల్లవాడిలో ఇది అభివృద్ధి చెందుతుంది
అపనమ్మకం
అపరాధము
సంశయం
స్వయంప్రతిపత్తి
Answer: 1
అపనమ్మకం