- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 11
కింది వాటిలో ఒకదానిలో సంభవించిన మార్పులు పెరుగుదల ప్రక్రియను సూచించవు
వైఖరుల సముపార్జన
మెదడు పరిమాణం పెరగడం
మెదడు పరిమాణం పెరగడం
శరీర పరిమాణం పెరగడం
Answer: 1
వైఖరుల సముపార్జన
Question: 12
వ్యక్తుల ఎంపికల ద్వారా వారి శ్రేయస్సును మెరుగుపరిచే ప్రక్రియ:
వ్యక్తిగత అభివృద్ధి
మానవ అభివృద్ధి
మానసిక అభివృద్ధి
సామాజిక అభివృద్ధి
Answer: 2
మానవ అభివృద్ధి
Question: 13
ఒక నిర్దిష్ట రోజున తరగతిలో తన ఉద్రేక ప్రవర్తనకు తనను తాను అంచనా వేసుకోవడానికి ఉపాధ్యాయురాలు ఉపయోగించే పద్ధతిని ఇలా అంటారు
నియంత్రిత పరిశీలన
వ్యక్తి అధ్యయన
అంతః పరీక్షణ
ప్రయోగాత్మకత
Answer: 3
అంతః పరీక్షణ
Question: 14
సామాజిక మార్పుకు సంబంధించి సరికాని ప్రకటనను గుర్తించండి
సామాజిక మార్పు క్రమంగా లేదా ఆకస్మికంగా జరగవచ్చు.
సామాజిక మార్పు కొన్ని సాంస్కృతిక మరియు విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతికత వంటి కొన్ని అంశాల ద్వారా ప్రేరేపించబడుతుంది
సామాజిక మార్పు అన్ని సమాజాలలో మరియు అన్ని సమయాలలో ఒకే వేగంతో సంభవిస్తుంది
సామాజిక మార్పు సమాజంలో మార్పును సూచిస్తుంది
Answer: 3
సామాజిక మార్పు అన్ని సమాజాలలో మరియు అన్ని సమయాలలో ఒకే వేగంతో సంభవిస్తుంది
Question: 15
పోషణ్ అభియాన్ అనేది వీరి సమగ్ర అభివృద్ధి మరియు తగిన పోషకాహారాన్ని నిర్ధారించే లక్ష్యం ప్రారంబించబడిన ఒక కన్వర్జెన్స్ మిషన్
A) గర్భిణీ స్త్రీలు
B)తల్లులు
C) పిల్లలు
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
A, B & C
A మాత్రమే
A & C మాత్రమే
A & B మాత్రమే
Answer: 1
A, B & C