- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 11
వ్యక్త్యంతర భేదాలను సూచించే స్టేట్మెంట్ ను గుర్తించండి
9వ తరగతికి చెందిన రాఘవ్ వర్డ్ గేమ్లలో అద్భుతంగా ఉంటాడు కానీ తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పలేడు
సీత బాగా పాడుతుంది కానీ పాటలను అంతగా రాయలదు.
తన సహవిద్యార్థులతో పోల్చినప్పుడు గణితంలో లక్ష్మణ్ మార్కులు తక్కువగా ఉన్నాయి
భాషల్లో అమిత నిష్పాదన బాగానే ఉంది కానీ ఇతర సబ్జెక్టుల్లో అంత బాగా లేదు
Answer : 3
తన సహవిద్యార్థులతో పోల్చినప్పుడు గణితంలో లక్ష్మణ్ మార్కులు తక్కువగా ఉన్నాయి
Question: 12
పుట్టిన తర్వాత పిల్లల తల పరిమాణ పెరుగుదల రేటును జనన పూర్వ దశతో పోలిస్తే ఇలా వుంటుంది.
స్థిరంగా ఉంటుంది
నెమ్మదిస్తుంది.
వేగంగా ఉంటుంది.
ఊహించలేనిది
Answer : 2
నెమ్మదిస్తుంది.
Question: 13
ఒక ఉపాధ్యాయుడు పరిసరాలలో లేదా విద్యార్థిలో ఎలాంటి మార్పులను చేయకుండా, అలాగే విద్యార్థికి తెలియకుండానే ఆ విద్యార్థి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ, సరైన అధ్యయన పద్ధతి
అంతఃపరీక్షణ
ప్రయోగాత్మాక
పరీశీలన
వ్యక్తి చరిత్ర
Answer : 3
పరీశీలన
Question: 14
వస్తువుల భౌతిక రూపం మారినప్పటికీ, వాటి లక్షణాలైన పరిమాణం, ఘనపరిమాణం వంటివి మారవని పిల్లవాడు అర్థం చేసుకుంటాడు. పియాజె ప్రకారం దీనిని ఇలా అంటారు.
అహంకేంద్ర ఆలోచన
పదిలపరుచుకోవడం
వస్తు స్థిరత్వం
అవిపర్యాయాత్మకత
Answer : 2
పదిలపరుచుకోవడం
Question: 15
సామాజిక మార్పు సందర్భంలో, కింది వాటిలో ఒకటి సంస్కృతి యొక్క భౌతికమైన అంశంగా పరిగణించబడుతుంది.
భవనాలు
నమ్మకాలు
మత౦
భావజాలం
Answer : 1
భవనాలు