- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 16
రాజ్యాంగపరంగా పంచాయతీల్లో మహిళలకు రిజర్వ్ చేయబడిన సీట్ల శాతం
50% కంటే ఎక్కువ
33% కంటే తక్కువ కాకుండా
కచ్చితంగా 50%
35% మాత్రమే
Answer : 2
33% కంటే తక్కువ కాకుండా
Question: 17
ఎడ్యుకేషన్ ఆజ్ ఎ హ్యూమన్ కాపిటల్ ప్రకారం ఒక పెట్టుబడిగా విద్యా ప్రక్రియను సూచించే కింది స్టేట్మెంట్ ఆరోహణ క్రమాన్ని అమర్చండి:
A) మెరుగైన నైపుణ్యాలు
B) విద్యపై పెట్టుబడి
C) అధిక ఆదాయాలు
D) అధిక ఉత్పాదకత
సరైన క్రమాన్ని ఎంచుకోండి:
A. B. C. D
B. A. D. C
B. A. C. D
A. C. D. B
Answer : 2
B. A. D. C
Question: 18
కాస్మిక్ ఎడ్యుకేషన్ వీరు రూపొందించిన తత్వశాస్త్రాన్ని సూచిస్తుంది.
మరియా మాంటిస్సోరి
రవీంద్రనాథ్ ఠాగూర్
ఎ.కె. గాంధీ
పెస్టలోజ్జి
Answer : 1
మరియా మాంటిస్సోరి
Question: 19
జాతీయ విద్యా విధానం, 1986ని సమీక్షించేందుకు ఏర్పాటైన కమిటీ
యశ్పాల్ కమిటీ
ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ
నాలెడ్జ్ కమిష
రామమూర్తి కమిటీ
Answer : 4
రామమూర్తి కమిటీ
Question: 20
భారతీయ విద్యా వ్యవస్థ వారసత్వంగా ఈ విధమైనది
A) ఆచరణాత్మకమైనది.
B) సాధించదగినది
C) జీవితానికి పరిపూర్ణతను ఇచ్చేది
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
A & B మాత్రమే
C & D మాత్రమే
A& B మాత్రమే
A. B&C
Answer : 4
A. B& C