- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 6
మొదటి పంచవర్ష ప్రణాళిక (1951-56)లో జాతీయ కుటుంబ నియంత్రణ కార్యక్రమం (NFPP) ప్రారంభించబడినప్పుడు, ప్రధాన దృష్టి ఈ విధానం పై వుంది:
క్లినికల్ అప్రోచ్
కఫెటేరియా అప్రోచ్
ఇంటిగ్రేటెడ్ అప్రోచ్
స్పెషలైజ్డ్ అప్రోచ్
Answer : 1
క్లినికల్ అప్రోచ్
Question: 7
1992లో రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్టం అమలులోకి రాకముందు, RCI రిజిస్టర్డ్ సొసైటీగా ఏర్పాటైన సంవత్సరం
1987
1990
1988
1986
Answer : 4
1986
Question: 8
NCTEనే గుర్తించబడిన క్రింది ఉపాధ్యాయ విద్యా కార్యక్రమాలలో, ప్రస్తుతం రెగ్యులర్ మరియు దూర విధానంలో నిర్వహించబడుతున్న ప్రోగ్రామ్
డి.పి.ఎస్.ఇ.
ఎం.ఎస్.
డి.ఎల్. ఎడ్
డి.పి.ఎడ్.
Answer : 3
డి.ఎల్. ఎడ్
Question: 9
కింది వాటిలో చర్యాత్మక పరిశోధన యొక్క ప్రతికూలత
వాస్తవ-ప్రపంచ అనుభవాలపరంగా విద్యాపరమైన నిర్ణయాలను తీసుకోవడం ద్వారా సిద్ధాంతం. మరియు ఆచరణల మధ్య అంతరాన్ని తగ్గించడం..
చాలా పరిమిత సాధారణీకరణ మరియు ప్రతిరూపం చేయడం చాలా కష్టం.
అధ్యాపకులు డేటాను సేకరించడం మరియు విశ్లేషించడం ద్వారా సాక్ష్యం-ఆధారిత నిర్ణయాలు తీసుకోవచ్చు, ఇది మరింత ప్రభావవంతమైన బోధనా వ్యూహాలు మరియు మెరుగైన అభ్యసన ఫలితాలకు దారి తీస్తుంది.
ఇది పాఠశాలలో పరిశోధన ఆధారిత వ్యక్తుల యొక్క చిన్న సమూహాన్ని ఏర్పరచగలదు.
Answer : 2
చాలా పరిమిత సాధారణీకరణ మరియు ప్రతిరూపం చేయడం చాలా కష్టం.
Question: 10
ఈ పంచవర్ష ప్రణాళిక కాలంలో మొదటిసారిగా IASEలు మరియు CTEలు స్థాపించబడ్డాయి.
VI
IX
VII
VIII
Answer : 3
VII