- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 11
అభ్యసించడంలో ICTని ఉపయోగించడం వల్ల విద్యార్థులలో చదువు పట్ల ఆసక్తి ఏర్పడి, సమర్ధవంతమైన అభ్యసనానికి దారితీసింది. ఫలితంగా, విద్యార్థులు భావనలను అభ్యసించడానికి మరిన్ని ICT సాధనాలను ఉపయోగించడం ప్రారంభించారు. విద్యార్థుల చర్యను సూచించే అభ్యసన నియమం
అభ్యాస నియమం
బహుళ ప్రతిస్పందన నియమం
ఫలిత నియమం
సంసిద్ధతా నియమం
Answer : 3
ఫలిత నియమం
Question: 12
కింది వాటి నుండి, వ్యక్త్యంతర భేదాన్ని సూచించే దానిని గుర్తించండి
అభి అనే రెండు సంవత్సరాల బాలుడు, తన టీచర్ నుండి చాక్లెట్ తీసుకొని, తన కజిన్ కొరకు మరొక చాక్లెట్ ని అడిగాడు, అతని వయస్సు పిల్లలతో పోల్చినప్పుడు ఈ ప్రవర్తన చాలా అరుదుగా గమనించబడుతుంది.
నందు అనే నాలుగేళ్ల బాలుడు తన తమ్ముడిని కొడుతాడు, కానీ తన తోటివారితో బాగా ప్రవర్తిస్తాడు.
చందు అనే మూడు సంవత్సరాల బాలిక ఇరుగుపొరుగు పిల్లలతో ఆడుకుంటుంది. కానీ స్కూల్లో ఇతర పిల్లలతో సర్దుకుపోవడానికి ఇబ్బంది పడుతుంది
వీరి అనే ఆరేళ్ల బాలిక పదాలు రాయడం కంటే సులభంగా చిత్రాలు గీస్తుంది.
Answer : 1
అభి అనే రెండు సంవత్సరాల బాలుడు, తన టీచర్ నుండి చాక్లెట్ తీసుకొని, తన కజిన్ కొరకు మరొక చాక్లెట్ ని అడిగాడు, అతని వయస్సు పిల్లలతో పోల్చినప్పుడు ఈ ప్రవర్తన చాలా అరుదుగా గమనించబడుతుంది.
Question: 13
ఎబ్బింగ్స్ ప్రకారం, అభ్యసించినప్పటి నుండి 24 గంటల వరకు మరియు అభ్యసించిన 24 గంటల తర్వాత జరిగే విస్మృతి రేటు వరుసగా
తక్కువ మరియు ఎక్కువ
ఎక్కువ మరియు తక్కువ
సమానం
స్థిరం మరియు ఎక్కువ
Answer : 2
ఎక్కువ మరియు తక్కువ
Question: 14
ఎరిక్సన్ ప్రకారం, ఈ వయసులో వికాస సంక్షోభాన్ని పరిష్కరించడం ద్వారా పిల్లలలో ‘శ్రమశీలత’ అనే భావం అభివృద్ధి చెందుతుంది.
19 సంవత్సరాల నుండి 22 సంవత్సరాల వరకు
6 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల వరకు
13 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు
3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల వరకు
Answer : 2
6 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల వరకు
Question: 15
మొదట్లో, ఒక పిల్లవాడు పురుషులందరినీ ‘నాన్న’ అని, స్త్రీలందరినీ ‘అమ్మ’ అని పిలుస్తూ, ఆ తర్వాత తన ‘తండ్రి’ మరియు ‘తల్లి’కి మాత్రమే ఈ పదాలను ఉపయోగించడం. ఈ వికాస సూత్రాన్ని సూచిస్తుంది.
సాధారణం నుండి నిర్దిష్టానికి
వైయక్తిక భేదాలు
వికాస రేటులో ఏకరూపత లేకపోవడం.
ప్రాగుక్తీకరించవచ్చు
Answer : 1
సాధారణం నుండి నిర్దిష్టానికి