- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 16
సాధారణంగా ఈ దశ ముగిసేసరికి అబ్బాయిలు గరిష్ట ఎత్తుకు చేరుకుంటారు.
వయోజన దశ
యౌవనారంభ దశ
కౌమారదశ
ఉత్తర బాల్యదశ
Answer : 3
కౌమారదశ
Question: 17
ఉచిత మరియు నిర్బంధ విద్య కోసం పిల్లల హక్కు చట్టం 2009 ప్రకారం, పాఠశాల నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేయనవసరం లేని పాఠశాలలు
రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు
కేంద్ర ప్రభుత్వ పాఠశాలలు
ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలలు
ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలు
Answer : 4
ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలు
Question: 18
కిండర్ గార్టెన్ అనే పదాన్ని సృష్టించినవారు
జోహాన్ హెన్రిచ్ పెస్టాలోజీ.
ఫ్రెడరిక్ ఫ్రోబెల్
జాన్ డ్యూయీ
మరియా మాంటిస్సోరి
Answer : 2
ఫ్రెడరిక్ ఫ్రోబెల్
Question: 19
జాతీయ విద్యా విధానం (NEP) 2020 ప్రకారం అనువైన త్రిభాషా సూత్రానికి సంబంధించి కింది వాటిలో ఏది నిజం?
మూడు భాషలూ భారతదేశానికి చెందినవిగా ఉండాలి.
మూడు భాషలలో ఒకటి భారతదేశానికి చెందినదిగా ఉండాలి.
మూడు భాషలలో రెండు భారతదేశానికి చెందినవిగా ఉండాలి.
భాష ఎంపికను తల్లిదండ్రులు, విద్యార్థులు మరియు పాఠశాలలకు వదిలివేయాలి.
Answer : 3
మూడు భాషలలో రెండు భారతదేశానికి చెందినవిగా ఉండాలి.
Question: 20
మైత్రేయి, విశ్వంభర, అపలా, గార్గి మరియు లోపాముద్ర అను వారు దీనిలో ప్రముఖులైన ప్రాచీన కాలం నాటి స్త్రీలు.
యుద్ద నిపుణులు
వ్యాపారం
ప్రముఖ మహిళా పాలకులు
ప్రముఖ మహిళా వేద పండితులు
Answer : 4
ప్రముఖ మహిళా వేద పండితులు