- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 7
రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (RCI) వీరికి అందించిన సేవలను నియంత్రిస్తుంది మరియు వేక్షిస్తుంది.
వృద్ధాశ్రమాలలో ఉన్న వ్యక్తులు
అనాథాశ్రమాలలో పిల్లలు
క్రీడా పాఠశాలల్లో పిల్లలు
వైకల్యాలున్న వ్యక్తులు
Answer : 4
వైకల్యాలున్న వ్యక్తులు
Question: 8
నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ (ఎన్సీఎఫ్ఎస్ఇ) 2023లో పేర్కొన్న ‘నోయింగ్ త్రూ సర్కంస్టెన్షియల్ ఇంప్లికేషన్’ అనేది
ఉపమాన
అర్ధపట్టి
అనుమాన
అనుపలబ్ది
Answer : 2
అర్ధపట్టి
Question: 9
కింది వాటిని జతపరచండి
కార్యక్రమం
A) నిష్ఠ 1.0
B) నిష్ఠ 2.0
C) నిష్ఠ 3.0
లక్ష్య స్థాయి
i. ఫౌండేషనల్ లిట్రేసీ అండ్ న్యూమరేసి
ii. ఎలిమె౦టరీ
iii. సెకండరీ
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
A – ii, B – i. C – iii
A – iii, B – i, C – ii
A-ii. B-iii. C-i
A- i, B-iii. C – ii
Answer : 3
A-ii. B-iii. C-i
Question: 10
పాఠశాల మరియు భాగస్వాముల అవసరాలకు అనుగుణంగా చొరవ తీసుకోవడానికి మరియు అవసరమైన వృత్తిపరమైన చర్యలను నిర్వహించడానికి ఉపాధ్యాయులకు ఉండే హక్కు
ఉపాధ్యాయుల అధికారం
ఉపాధ్యాయుల స్వయంప్రతిపత్తి
ఉపాధ్యాయుల శిక్షణ
ఉపాధ్యాయుల సామర్థ్య అభివృద్ధి
Answer : 2
ఉపాధ్యాయుల స్వయంప్రతిపత్తి