- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 11
ఇతరులకు సహాయం చేస్తున్న విద్యార్థి ప్రతిమను ఓ ఉపాధ్యాయుడు అభినందించారు. ఇది గమనించిన మరో విద్యార్థి ఇతరులకు సహాయం చేసే అలవాటును పెంచుకున్నాడు. ఇది ఈ అభ్యసన సిద్ధాంత అనుప్రయుక్త౦
శాస్త్రీయ నిబంధన
కార్యసాధక నిబంధన
సాంఘిక అభ్యసనం
యత్న దోష
Answer : 3
సాంఘిక అభ్యసనం
Question: 12
6 వ తరగతికి చెందిన ఒక పిల్లవాడు గణిత శాస్త్ర సమస్యను ఉపాధ్యాయుడు బోధించిన పద్ధతికి భిన్నంగా, కొత్త పద్ధతిలో పరిష్కరించాడు. ఇక్కడ ఆ పిల్లవాని ఆలోచన
మూర్త ఆలోచన
సమైక్య ఆలోచన
సృజనాత్మక ఆలోచన
విమర్శనాత్మక ఆలోచన
Answer : 3
సృజనాత్మక ఆలోచన
Question: 13
పెరుగుదల అనే పదాన్ని పూర్తిగా ఈ అర్థంలో ఉపయోగిస్తారు.
శారీరక
సాంఘిక
ఉద్వేగ
సంజ్ఞానాత్మక
Answer : 1
శారీరక
Question: 14
నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతాన్ని అమలు చేసే తరగతి గదికి సంబంధించి తప్పు స్టేట్మెంట్ను గుర్తించ౦డి.
విద్యార్థులు అభ్యసించడంలో చురుకుగా పాల్గొంటారు.
విద్యార్థులు సమస్య పరిష్కార నైపుణ్యాలను నేర్చుకుంటారు.
విద్యార్థులు ఇతరులతో సంభాషించడం, సహకరించడం నేర్చుకుంటారు.
విద్యార్థులు నేర్చుకోవడానికి పూర్తిగా ఉపాధ్యాయులపై ఆధారపడతారు.
Answer : 4
విద్యార్థులు నేర్చుకోవడానికి పూర్తిగా ఉపాధ్యాయులపై ఆధారపడతారు.
Question: 15
ఎరిక్సన్ ప్రకారం, ఎలిమెంటరీ స్కూల్ స్టేజ్ పిల్లలు నూతన విద్యా లేదా సామాజిక నైపుణ్యాలను నేర్చుకోవడంలో విఫలమయ్యారని భావిస్తే, ఇతరులతో పోల్చినప్పుడు వారిలో ఇది ఏర్పడుతుంది.
న్యూనత
ఏకా౦త౦
సంశయం
స్తబ్దత
Answer : 1
న్యూనత