Home  »  TG DSC  »  Perspectives in Education-4

Perspectives in Education-4 (విద్యా దృక్పథాలు) Questions and Answers in Telugu for TG DSC

These Perspectives in Education (విద్యా దృక్పథాలు) Questions and Answers in Telugu are very useful for TG DSC Secondary Grand Teacher (SGT) Examination. TG DSC SGT Most important questions in Telugu

Question: 16

ఏ ఒక్క బోధనా పద్ధతి విద్యార్థులందరికీ సరిపోడు’. ఇది ఈ వికాస సూత్రం యొక్క విద్యానుప్రయుక్తం

  1. వికాస రేటులో ఏకరూపత లేకపోవడం

  2. వైయక్తిక భేదాలు

  3. ప్రాగుక్తీకరణ

  4. సర్పిల VS రేఖీయ పురోగతి

View Answer

Answer : 2

వైయక్తిక భేదాలు

Question: 17

కింది వాటిలో ఒకటి, తరగతి గదిలోని విద్యార్థుల మధ్య లింగ సమానత్వానికి తోడ్పడదు

  1. సాధారణ క్రీడా కార్యకలాపాలు

  2. అబ్బాయిలు మరియు అమ్మాయిలను వేరుగా కూర్చోబెట్టడం

  3. సహకార ప్రాజెక్ట్ పని

  4. లింగ సమానత్వం గురించి బహిరంగంగా మాట్లాడటం

View Answer

Answer : 2

అబ్బాయిలు మరియు అమ్మాయిలను వేరుగా కూర్చోబెట్టడం

Question: 18

ఏదైన పనిని ప్రావీణ్యంతో బాగా చేయగల సామర్థ్యం

  1. నైపుణ్యం

  2. సమాచారం

  3. జ్ఞన౦

  4. అవగాహన

View Answer

Answer : 1

నైపుణ్యం

Question: 19

భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో శిశు సంరక్షణ మరియు విద్యపై జాతీయ విధానాన్ని (ECCE) ఆమోదించింది?

  1. 2009

  2. 2013

  3. 2018

  4. 2016

View Answer

Answer : 2

2013

Question: 20

కింది వాటిలో, ప్రాచీన భారతదేశంలోని \’విహారాలకు\’ సంబంధించి అభివృద్ధి చేయబడిన విశ్వవిద్యాలయాన్ని గుర్తించండి.

  1. బెనారస్

  2. నవదీప్

  3. కంచి

  4. నలంద

View Answer

Answer : 4

నలంద

Recent Articles