- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 6
కింది వాటిలో, కౌమార విద్యా కార్యక్రమం యొక్క లక్ష్యాలలో ఒకదానిని గుర్తించండి
ఎదుగుదల ప్రక్రియ గురించి విద్యార్థులకు ఖచ్చితమైన జ్ఞానాన్ని అందించడం
జీవన నైపుణ్యాలను ప్రధాన పాఠ్యాంశంగా మార్చడం
HIV మరియు AIDS గురించి బోధించడానికి గుప్త విధానాన్ని అవలంబించడం
వయోజనులలో నిరక్షరాస్యతను నిర్మూలించడం.
Answer : 1
ఎదుగుదల ప్రక్రియ గురించి విద్యార్థులకు ఖచ్చితమైన జ్ఞానాన్ని అందించడం
Question: 7
రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఒక
ఆయుష్ మంత్రిత్వ శాఖ యొక్క చట్టబద్ధమైన సంస్థ.
సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ యొక్క చట్టబద్ధమైన సంస్థ.
స్కిల్ డెవలప్మెంట్ & ఎంట్రప్రెన్యూర్షిప్ మంత్రిత్వ శాఖ యొక్క చట్టబద్ధమైన సంస్థ.
మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ యొక్క చట్టబద్ధమైన సంస్థ.
Answer : 2
సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ యొక్క చట్టబద్ధమైన సంస్థ.
Question: 8
కింది వాటిలో నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్ వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ (NCFSE) 2023లో పేర్కొన్న ప్రాచీన భారతదేశంలోని ఆరు ప్రమాణాలలో ఒకటి కానిది
అనుమాన
ఉపమాన
విలోమ
సబ్ద
Answer : 3
విలోమ
Question: 9
కింది వాటిలో ఒకటి ఉపాధ్యాయుల జాతీయ వృత్తి ప్రమాణాల (NPST) లో’ ప్రామాణికం’గా గుర్తించబడినది కాదు.
ప్రధాన విలువలు మరియు నీతి
అవగాహన మరియు అనుప్రయుక్తం
జ్ఞానం మరియు అభ్యాసం
వృత్తిపరమైన పెరుగుదల మరియు అభివృద్ధి
Answer : 2
అవగాహన మరియు అనుప్రయుక్తం
Question: 10
కింది రెండు స్టేట్ మెంట్లను చదవండి. సరైన ఎంపికను ఎంచుకోండి.
A) అభ్యాసక కేంద్రీకృత విధానంలో, ఉపాధ్యాయుడు అభ్యాసకులకు జ్ఞానాన్ని ప్రసారం చేస్తాడు.
B) అభ్యసనాన్ని సులభతరం చేయడం అనేది విద్యార్థులకు విమర్శనాత్మకంగా ఆలోచించడం మరియు అభ్యసన ప్రక్రియ ఎలా పని చేస్తుందో అర్థం చేసుకొనేలా చేయడంతో కూడుకున్నది.
A మాత్రమే సరైనది
B మాత్రమే సరైనది
A & B రెండూ సరైనవి.
A & B రెండూ సరి కావు
Answer : 2
B మాత్రమే సరైనది