- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 11
ఈ రకమైన పిల్లల పెంపక పద్ధతిలో, తల్లిదండ్రులు తమ పిల్లల అభిప్రాయానికి విలువ ఇస్తారు.
అధిపత్య
నిరంకుశ
జోక్యరహిత
అధికారయుత
Answer : 4
అధికారయుత
Question: 12
ఒక వ్యక్తి చట్టం, సాంఘిక నియమాలతో సంబంధం లేకుండా తన మనఃసాక్షి ప్రకారం సార్వత్రిక నైతిక విలువలను ప్రదర్శిస్తున్నాడు. కోల్బర్గ్ ప్రకారం, అతను ఈ నైతిక వికాస దశలో ఉన్నాడు.
ఉత్తర సంప్రదాయ స్థాయి 6 వ దశ
సంప్రదాయ స్థాయి 4 వ దశ
సంప్రదాయ స్థాయి 3వ దశ
పూర్వ సంప్రదాయ స్థాయి 2వ దశ
Answer : 1
ఉత్తర సంప్రదాయ స్థాయి 6 వ దశ
Question: 13
రాజు పంచతంత్రంలోని ఒక కథను చదివి సంతోషించాడు. చదవడం వల్ల కలిగిన ఆహ్లాదం వల్ల, అతన రకరకాల ఇతివృత్తాల కథల పుస్తకాలు చదివి ఆనందించాడు. ఇక్కడ, రాజు ప్రేరణ
అంతర్గత ప్రేరణ
బాహ్య ప్రేరణ
సాధన ప్రేరణ
ప్రోత్సాహక ప్రేరణ
Answer : 1
అంతర్గత ప్రేరణ
Question: 14
అభ్యసన మనేది గుడ్డిగా ఉద్దీపన – ప్రతిస్పందన లేదా ప్రతిస్పందన – ఉద్దీపనల వల్ల మాత్రమే ఏర్పడదని తెలిపిన అభ్యసన సిద్ధాంతం
యత్న, దోష
శాస్త్రీయ నిబంధన
కార్యసాధక నిబంధనం
అంతర్ దృష్టి అభ్యసనం
Answer : 4
అంతర్ దృష్టి అభ్యసనం
Question: 15
గౌతమ్ ఆసక్తి, వైఖరి, ఆలోచన ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి, అలాగే అవి అతని సహ విధ్యార్ధులకు విభిన్నంగా ఉంటాయి. ఇది దీనిని సూచిస్తుంది.
వ్యక్త్యంతర్గత భేదాలు
వ్యక్త్యంతర భేదాలు
వ్యక్త్యంతర్గత, వ్యక్త్యంతర భేదాలు రెండునూ
వ్యక్త్యంతర లేదా వ్యక్త్యంతర్గత భేదాలు
Answer : 3
వ్యక్త్యంతర్గత, వ్యక్త్యంతర భేదాలు రెండునూ