- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 16
వికాసం స్థూల చలనాత్మక నైపుణ్యాల నుండి సూక్ష్మ చలనాత్మక నైపుణ్యాల దిశగా సాగుతుంది. ఇది ఈ క్రింది వికాస సూత్రాన్ని సూచిస్తుంది.
శిరః పాదాభిముఖ
సమీప దూరస్థ
సర్పిల
రేఖీయ
Answer : 2
సమీప దూరస్థ
Question: 17
కింది వాటిలో ఒకటి జెండర్ స్టీరియో టైపు కాదు
బాలికలు శారీరకంగా బలహీనంగా ఉంటారు.
గణితంలో అబ్బాయిలు మరియు అమ్మాయిలు సమానంగా రాణిస్తారు.
అమ్మాయిలు చేతిపనులు బాగా చేయగలరు.
అబ్బాయిలు అవుట్ డోర్ గేమ్లలో మంచిగా రాణిస్తారు.
Answer : 2
గణితంలో అబ్బాయిలు మరియు అమ్మాయిలు సమానంగా రాణిస్తారు.
Question: 18
ఎడ్యుకేషన్ అండ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ లైఫ్ అనే పుస్తకాన్ని రచించిన వారు
శ్రీ అరబిందో
స్వామి వివేకానంద
జిడ్డు కృష్ణమూర్తి
రవీంద్రనాథ్ ఠాగూర్
Answer : 3
జిడ్డు కృష్ణమూర్తి
Question: 19
కింది వాటిలో ఒకటి స్వతంత్ర పూర్వ భారతదేశానికి సంబంధించిన విద్యా కమిషన్ / కమిటీ కాదు
డేలోర్స్ కమిషన్
హ౦టర్ కమిషన్
సర్ ఫిలిప్ జోసెఫ్ హార్టోగ్ కమిటీ
భారతీయ విశ్వవిద్యాలయాలపై రాయల్ కమిషన్
Answer : 1
డేలోర్స్ కమిషన్
Question: 20
పురాతన భారతీయ వ్యాకరణవేత్త. పాణిని ఈ పురాతన విశ్వవిద్యాలయ విద్యార్థి.
తక్షశిల
బెనారస్
నలంద
వలభి
Answer : 1
తక్షశిల