More Topics
- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 6
కింది వాటిలో ఏది అంతర్గత విలువ కాదు?
నిజాయితీ
స్వీయ భావన
సృజనాత్మకత
మంచితనం
Answer : 2
స్వీయ భావన
Question: 7
ఉపాధ్యాయ అర్హత పరీక్షను భారత ప్రభుత్వం ఈ సంవత్సరం ప్రవేశపెట్టింది.
2012
2013
2009
2011
Answer : 4
2011
Question: 8
NEP 2020 ప్రకారం, ఒక విద్యార్థి 9 మరియు 10 తరగతులలో చదవాల్సిన భాషల సంఖ్య.
రెండు
నాలుగు
ఒకటి
మూడు
Answer : 4
మూడు
Question: 9
ఇది ఎక్కువ ఆచరణాత్మక కృత్యాలు మరియు తక్కువ సైద్ధాంతిక సెషన్లను కలిగి ఉండే ఒక కార్యక్రమము
సెమినార్
వీడియో పాఠం
వర్క్ షాప్
సి౦పోజియ౦
Answer : 3
వర్క్ షాప్
Question: 10
కింది సంస్థల్లో ఒకటి జిల్లా స్థాయిలో ఉపాధ్యాయుల నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి ప్రణాళికలో పాల్గొంటుంది.
SIEMAT
CTE
BITE
NIOS
Answer : 2
CTE
Recent Articles