- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 11
ఈ అభ్యాసకులలో అభ్యసనం మెరుగ్గా ఉంటుంది.
అంతర్గత ప్రేరణ కలిగిన వారిలో
బాహ్య ప్రేరణ కలిగిన వారిలో
ఎటువంటి ప్రేరణ లేని వారిలో
తల్లిదండ్రుల ప్రేరణతో అభ్యసించే వారిలో
Answer : 1
అంతర్గత ప్రేరణ కలిగిన వారిలో
Question: 12
అభ్యాసం కూసు విద్య అనే సామెత ఈ అభ్యసన సిద్ధాంతానికి చెందుతుంది.
యత్న, దోష
పరిశీలన
శాస్త్రీయ నిబంధన
అంతర్ దృష్టి
Answer : 1
యత్న, దోష
Question: 13
వైఖరికి సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి
విద్యార్థులలో విద్య పట్ల వైఖరి ఏర్పడటంలో పాఠశాల పాత్ర ఉంటుంది.
పిల్లలు విద్యపట్ల వైఖరిని ఏర్పరచుకొనుటలో తల్లిదండ్రుల పాత్ర ఉంటుంది.
విద్యపట్ల విద్యార్థుల వైఖరి, విద్య వారికి ఎలా ఉపయోగపడుతుందనే దానిపై ఆధారపడి ఉంటుంది.
విద్యపట్ల విద్యార్థుల వైఖరి సహజసిద్ధమైనది, దానిపై వేరే ఎలాంటి ప్రభావం ఉండదు.
Answer : 4
విద్యపట్ల విద్యార్థుల వైఖరి సహజసిద్ధమైనది, దానిపై వేరే ఎలాంటి ప్రభావం ఉండదు.
Question: 14
ఎరిక్సన్ ప్రకారం, సాంఘిక వికాసంలో
విద్యార్థులందరు ఒత్తిడి, సంఘర్షణలను ఎదుర్కొంటారు.
ప్రతిభావంతులైన విద్యార్థులు ఒత్తిడి, సంఘర్షణలకు లోనుగారు
విద్యాప్రమాణాలు సాధించలేని విద్యార్థులు మాత్రమే ఒత్తిడి, సంఘర్షణను ఎదుర్కొంటారు.
తల్లిదండ్రుల పెంపకం సరిగా లేని విద్యార్థులలో మాత్రమే ఒత్తిడి, సంఘర్షణలు ఏర్పడతాయి
Answer : 1
విద్యార్థులందరు ఒత్తిడి, సంఘర్షణలను ఎదుర్కొంటారు.
Question: 15
జనన పూర్వ దశలో శిశువు వికాసం దీని / వీటి పై ఆధారపడి ఉంటుంది
అనువంశికత, పరిసరాలు
అనువంశికత మాత్రమే
తల్లిదండ్రుల జన్యువులపై మాత్రమే
మాతృ సంబంధిత జన్యువులపై మాత్రమే
Answer : 1
అనువంశికత, పరిసరాలు