- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 16
గిరిజన ప్రాంతంలో ఉన్న ఒక జిల్లా పరిషత్ పాఠశాల ఆ జిల్లాలోని ఇతర జిల్లా పరిషత్ పాఠశాలలతో పోల్చితే గత పదేళ్ళుగా అత్యధిక విద్యా ప్రమాణాలను సాధించింది. ఈ విజయానికి దోహదపడిన అంశాలను అధ్యయనం చేయడానికి ఉపయోగించే పద్దతి
పరిశీలన
అంతఃపరీక్షణ
ప్రయోగాత్మక
వ్యక్తి అధ్యయన
Answer : 4
వ్యక్తి అధ్యయన
Question: 17
కింది వాటిలో ‘ఆపాదించబడిన స్థితి’ కోసం ఉదాహరణను గుర్తించండి.
ఒక వర్గానికి ఆధ్యాత్మిక గురువు అయ్యాడు.
నాస్తికుడిగా మారిపోయాడు.
వ్యాపారవేత్త కొడుకు అవడం
పైలట్ శిక్షణ పొందారు.
Answer : 3
వ్యాపారవేత్త కొడుకు అవడం
Question: 18
విద్యా ప్రక్రియను జాన్ డ్యూయి ఇలా నిర్వచించారు.
ట్రై పోలార్
బైపోలార్
యూనిపోలార్
మల్టీపోలార్
Answer : 1
ట్రై పోలార్
Question: 19
ఏ సంవత్సరం నుండి విద్య రాష్ట్ర జాబితా నుండి ఉమ్మడి జాబితా కి మార్చబడింది.
1952
1976
1978
1966
Answer : 2
1976
Question: 20
అగ్రహారాలు ల గురించి సరికాని స్టేట్మెంట్ను ఎంచుకోండి
ప్రాచీన భారతదేశంలో, అగ్రహారాలు అభ్యసనం మరియు బోధన కేంద్రాలుగా పనిచేశాయి.
ఒక అగ్రహారం ఒక పెద్ద సంస్థ, ఇది పండిత బ్రాహ్మణుల యొక్క సంపూర్ణ స్థావరం
ఒక అగ్రహారం, దాని స్వంత ప్రభుత్వ అధికారాలతో, సమాజం నుండి ఉదారంగా లభించిన విరాళాల ద్వారా నిర్వహించబడుతుండేది
అగ్రహారం ఒక సాంస్కృతిక సంస్థ, ఇది \’ఘటికా\’తో పోల్చినప్పుడు పరిమాణంలో చిన్నది.
Answer : 4
అగ్రహారం ఒక సాంస్కృతిక సంస్థ, ఇది \’ఘటికా\’తో పోల్చినప్పుడు పరిమాణంలో చిన్నది.