- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 11
కింది వాటిని చదివి సరైన ఎంపికను ఎంచుకోండి.
A) ఉపాధ్యాయులు పిల్లలను జ్ఞానాన్ని స్వీకరించే వారనే అభిప్రాయాన్ని మార్చుకోవాలి మరియు జ్ఞానాన్ని నిర్మించ గలిగే వారి సామర్థ్యాన్ని ప్రోత్సహించాలి.
B) ఉపాధ్యాయులు పునరావృతం మరియు ఇంటి అసైన్మెంట్ల నుండి మాత్రమే అభ్యసనం తప్పక జరిగేలా చూడాలి.
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
A మరియు B సరైనవి
A మరియు B తప్పు
A మాత్రమే సరైనది.
B మాత్రమే సరైనది.
Answer : 3
A మాత్రమే సరైనది.
Question: 12
కింది వాటి నుండి, ఆసక్తులకు సంబంధించి సరికాని స్టేట్ మెంట్ను గుర్తించండి.
ఆసక్తులు సహజసిద్ధమైనవి
ఆసక్తులను అంచనా వేయవచ్చు
ఆసక్తులు ఒక వ్యక్తిని కార్యాచరణపై దృష్టి కేంద్రీకరించేలా చేస్తాయి.
ఆసక్తులు జీవిత కాలమంతా అభివృద్ధి చెందుతాయి.
Answer : 1
ఆసక్తులు సహజసిద్ధమైనవి
Question: 13
ఎబ్బింగ్రహాన్ ప్రకారం, నేర్చుకున్నప్పటి నుండి ఒక రోజు వరకు జరిగే విస్మృతి, రెండవ రోజు నుండి 31 రోజుల వరకు జరిగే విస్మృతితో పోల్చినప్పుడు
ఎక్కువగా ఉంటుంది.
తక్కువగా ఉంటుంది.
సమానంగా ఉంటుంది.
అనిశ్చితంగా ఉంటుంది.
Answer : 1
ఎక్కువగా ఉంటుంది.
Question: 14
ఎరిక్సన్ ప్రకారం, కౌమారదశలో ఉన్నవారు, ‘వారు ఎవరు’, ‘వారు ఏమి విశ్వసిస్తారు’, ‘వారు వయోజనలుగా ఎలా ఉండాలనుకుంటున్నారు’ అని నిర్ణయించుకోలేకపోతే, వారు ఇలా ఉంటారు.
గందరగోళంగా
న్యూనతగా
నిరాశగా
స్థబ్దంగా
Answer : 1
గందరగోళంగా
Question: 15
రాజు మరియు రవి తొమ్మిదవ తరగతి విద్యార్థులు. వారు విభిన్న పద్ధతులను ఉపయోగించి ఒక భావనను నేర్చుకున్నారు. రాజు బట్టి పద్ధతిని ఉపయోగించి ఎక్కువసార్లు చదవడం ద్వారా నేర్చుకున్నారు. రవి మాత్రం రోజువారీ అనుభవాలను వర్తింపజేయడం ద్వారా నేర్చుకున్నాడు. ఇక్కడ, రాజు, రవిల అభ్యసనం వరుసగా ఈ సిద్ధాంతాలపై ఆధారపడి ఉంది.
యత్న, దోష మరియు నిర్మాణాత్మక
శాస్త్రీయ నిబంధన మరియు సాంఘిక అభ్యసనం
నిర్మాణాత్మక మరియు యత్న, దోష
కార్యసాధక నిబంధన మరియు సాంఘిక అభ్యసనం
Answer : 1
యత్న, దోష మరియు నిర్మాణాత్మక