- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 16
హావిగస్ట్ ప్రకారం, వయస్సు-నిర్దిష్ట వికాస కృత్యాలను విజయవంతంగా సాధించడం దీనికి దారితీస్తుంది.
తదుపరి కృత్యాలను సాధించడంలో ఆనందం మరియు విజయం
తదుపరి విద్యా విషయక కృత్యాలలో మాత్రమే విజయం
తదుపరి కృత్యాలలో విజయం పాఠశాల పరిసరాలపై ఆధారపడి ఉంటుంది.
అభ్యసన స్తబ్దత
Answer : 1
తదుపరి కృత్యాలను సాధించడంలో ఆనందం మరియు విజయం
Question: 17
ఉను, 9వ తరగతి విద్యార్థి అభ్యసన కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటుంది. కొంతకాలం తర్వాత, ఆమె చదువుపై అనాసక్తిని చూపిస్తూ ఏ కార్యకలాపాలల్లో పాల్గొనకుండ నెమ్మదిగా విరమించుకుంది. ఉమకు సహాయం చేయడానికి, తరగతి ఉపాధ్యాయురాలు ఆమెను పాఠశాలలో, పాఠశాల బయట గమనిస్తూ. ఆమె తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులు మొదలైన వారి నుండి సమాచారాన్ని సేకరించి, ఆమెను ఇంటర్వ్యూ చేయడంతో పాటు ఆమె సంఘటనా రచనా రికార్డును కూడా పరిశీలించారు. ఇక్కడ, ఉపాధ్యాయురాలు ఈ పద్ధతిని ఉపయోగించారు.
వ్యక్తి అధ్యయన
ప్రయోగాత్మక
పరిశీలన
అ౦త : పరీక్ష
Answer : 1
వ్యక్తి అధ్యయన
Question: 18
కామ్ మరియు మ్యూనిస్ అనే రెండు విభిన్న పదాల నుండి ‘కమ్యూనిటీ” అనే పదం ఉద్భవించింది. కమ్యూనిటీ అనగా
కలిసి సేవ చేయడం.
కలిసి జీవించడం
పేదలకు సేవ చేయడం
సామరస్యంగా జీవించడం
Answer : 1
కలిసి సేవ చేయడం.
Question: 19
కింది వాటిలో, జాన్ డ్యూయీ రచనలకు సంబంధించిన వాటిని గుర్తించండి.
A) ప్రజాసౌమ్మ౦
B) వ్యావహారికసత్తావాదం
C) కార్యాచరణ వాదం
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
A& B మాత్రమే
B & C మాత్రమే
A& C మాత్రమే
A B & C
Answer : 4
A B& C
Question: 20
తక్షశిల విశ్వవిద్యాలయ విద్యార్థి ‘జీవక’ దీనికి ప్రఖ్యాతి గాంచారు.
జీవశాస్త్రవేత్త
వైద్యుడు
గణిత శాస్త్రజ్ఞుడు
ఖగోళ శాస్త్రవేత్త
Answer : 2
వైద్యుడు