- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 6
ఉపాధ్యాయులకు వృత్యంతర విద్య అవసరం, ఎందుకంటే
ఇది NCERT, SCERT మరియు DIETల జాబ్ చార్ట్లో ఉంది.
ఇది వార్షిక గ్రేడ్ ఇంక్రిమెంట్ తో లింక్ చేయబడింది.
వినూత్న పద్ధతులను అవలంబించడానికి అవసరమైన బోధనా శాస్త్రం మరియు నైపుణ్యాలపై తనను తాను నవీకరించుకోవడానికి
అవార్డులు మరియు రివార్డులు పొందడానికి తప్పనిసరి.
Answer : 3
వినూత్న పద్ధతులను అవలంబించడానికి అవసరమైన బోధనా శాస్త్రం మరియు నైపుణ్యాలపై తనను తాను నవీకరించుకోవడానికి
Question: 7
ఒకే అంకెల సంకలనాలను తనంతట తాను చేయగలిగే మొదటి తరగతి విద్యార్థి సీత, ఉపాధ్యాయుని సహాయంతో రెండు అంకెల సంఖ్యల సంకలనాలను సరిగ్గా చేస్తుంది. వైగోట్ స్కీ ప్రకారం, సీత ఒక్కతే స్వతంత్రంగా చేయగలడానికి, ఉపాధ్యాయుని సహాయంతో ఆమె చేయగలడానికి మధ్య వ్యత్యాసాన్ని ఇలా అంటారు
సహచర కృత్యం
సారువ
వికాస సామీప్య మండలం
మానసిక పనితీరు
Answer : 3
వికాస సామీప్య మండలం
Question: 8
ఉపాధ్యాయుడు ప్రకటించిన బహుమతి కారణంగా విద్యార్థి అభ్యసనం మెరుగుపడింది. ఇక్కడ, అభ్యసనాన్ని ప్రభావితం చేసిన కారకం
పరిసరాత్మక
అభ్యసన సామగ్రి
వ్యక్తిగత
పరిసరాత్మక, వ్యక్తిగత
Answer : 1
పరిసరాత్మక
Question: 9
కింది వాటిలో ఒకటి మాత్రమే సహజసిద్ధమైనది.
వైఖరి
ఆసక్తి
అలవాట్లు
సహజ సామర్థ్యం
Answer : 4
సహజ సామర్థ్యం
Question: 10
పియాజె ప్రకారం, కొత్త అనుభవాన్ని వ్యవస్థలోనికి ఏకీకరణకై సర్దుబాటు చేయుటకు, ఒకరి సంజ్ఞానాత్మక నిర్మాణాన్ని ‘సవరించుకొనే’ లేదా ‘విస్తరించుకొనే’ లేదా ‘మెరుగు పరుచుకొనే’ ప్రక్రియ
స్కిమా
సాంశీకరణం
అనుగున్యా౦
సమతుల్యత
Answer : 3
అనుగున్యా౦