Home  »  TG DSC  »  Perspectives in Education-8

Perspectives in Education-8 (విద్యా దృక్పథాలు) Questions and Answers in Telugu for TG DSC

These Perspectives in Education (విద్యా దృక్పథాలు) Questions and Answers in Telugu are very useful for TG DSC Secondary Grand Teacher (SGT) Examination. TG DSC SGT Most important questions in Telugu

Question: 16

మిడిల్ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుని నిష్పాదనను అంచనా వేయడానికి కింది వాటిలో నిష్పాదన

A)  సంబంధిత బోధన అభ్యసన సామగ్రిని సేకరించి సిద్ధం చేస్తారు.

B)  పిల్లలను అభ్యసన కృత్యాలలో నిమగ్నం చేయడానికి ప్రణాళికలు వేస్తారు. 

C) విద్యార్థులు నిష్పాదన రికార్డును ఉపయోగిస్తారు.

D) ప్రణాళిక చేస్తున్నప్పుడు పాఠ్యపుస్తకాలు మరియు ఇతర సంబంధిత పత్రాలను ఉపయోగిస్తారు.

సరైన సమాధానాన్ని ఎంచుకోండి:

  1. A. B. C & D

  2. A. B & C మాత్రమే

  3. B, C & D మాత్రమే

  4. A & B మాత్రమే

View Answer

Answer : 1

A. B. C & D

Question: 17

నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ 2009 ప్రకారం, కింది వాటిలో ఏది కరిక్యులర్ స్టడీస్లో భాగం?

A) జ్ఞానం మరియు కరికులం

B) భాషా నైపుణ్యం మరియు భావప్రసరణ

C) గణిత౦

D) విజ్ఞాన శాస్త్రాలు

E) సాంఘిక శాస్త్రాలు

 సరైన సమాధానాన్ని ఎంచుకోండి:

  1. A. B. C. D & E

  2.  A. B & C మాత్రమే

  3.  A & B మాత్రమే

  4. C, D & E మాత్రమే

View Answer

Answer : 1

A. B. C. D & E

Question: 18

కింది తత్వవేత్తలలో ఎవరు విద్యలో గాంధీ ఆలోచనను ప్రభావితం చేసారు ?

  1. రవీంద్రనాథ్ ఠాగూర్

  2. లియో టాల్ స్టాయ్

  3. సోక్రటిస్

  4. బెండ్ రస్సెల్

View Answer

Answer : 2

లియో టాల్ స్టాయ్

Question: 19

కింది వాటిలో ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ (1964-66) సిఫార్సు చేసినది.

  1. 250 విద్యా కళాశాలలను ఉపాధ్యాయ విద్యా కళాశాలలుగా (CTEలు) అప్-గ్రేడ్ చేయడం

  2. ప్రతి జిల్లాలో డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (డైట్) ఏర్పాటు.

  3. సుమారు 100 ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల్లో విస్తరణ సేవల విభాగాల ఏర్పాటు.

  4. కాంప్లెక్స్ పరిధిలోకి వచ్చే పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరి వృత్తిపరమైన అభివృధ్ధి బాధ్యతతో నోడల్ స్కూల్ ‘స్కూల్ కాంప్లెక్స్’ల ఏర్పాటు.

View Answer

Answer : 4

కాంప్లెక్స్ పరిధిలోకి వచ్చే పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరి వృత్తిపరమైన అభివృధ్ధి బాధ్యతతో నోడల్ స్కూల్ ‘స్కూల్ కాంప్లెక్స్’ల ఏర్పాటు.

Question: 20

ప్రాచీన నలంద విశ్వవిద్యాలయంలో ప్రాథమిక బోధనా విధానం ఏమిటి?

  1. ఉపన్యాస ఆధారిత బోధన

  2. పాఠ్యపుస్తకాలను మాత్రమే చదవడం

  3. సంవాదములు మరియు చర్చలు

  4. పాఠాలను కంఠస్తం చేయడం

View Answer

Answer : 3

సంవాదములు మరియు చర్చలు

Recent Articles