Home  »  TG DSC  »  Perspectives in Education-9

Perspectives in Education-9 (విద్యా దృక్పథాలు) Questions and Answers in Telugu for TG DSC

These Perspectives in Education (విద్యా దృక్పథాలు) Questions and Answers in Telugu are very useful for TG DSC Secondary Grand Teacher (SGT) Examination. TG DSC SGT Most important questions in Telugu

Question: 6

కింది సమస్య NCF 2005 ద్వారా పరిష్కరించబడలేదు.

  1. తల్లిదండ్రుల ఆదాయాన్ని మెరుగుపరచడం

  2. అభ్యాసకుడిని అంచనా వేయడం

  3. విద్యా ప్రయోజనం

  4. విద్యా అనుభవం

View Answer

Answer : 1

తల్లిదండ్రుల ఆదాయాన్ని మెరుగుపరచడం

Question: 7

పావ్లోవ్ యొక్క ప్రయోగంలో, కుక్క ఆహారాన్ని చూడగానే లాలాజలాన్ని స్రవిస్తుంది. ఇక్కడ ‘లాలాజలం’

A) నిర్నిబంధిత ప్రతిస్పందన

B)  నిబంధిత ప్రతిస్పందన

C) సహజ ప్రతిస్పందన

D) అభ్యసించిన ప్రతిస్పందన

 సరైన సమాధానాన్ని ఎంచుకోండి:

  1. A & C మాత్రమే

  2. A, B, C & D

  3. B& Cమాత్రమే

  4. C & D మాత్రమే

View Answer

Answer : 1

A & C మాత్రమే

Question: 8

కింది వాటిలో ఒకటి, వ్యక్తి విస్మృతికి దారితీస్తుంది.

  1. నేర్చుకున్న భావనలను ఆచరణలో పెట్టడం

  2. కంఠస్థం కోసం కొండగుర్తులను ఉపయోగించడం

  3. నేర్చుకున్న భావనలను కొత్త పరిస్థితులలో వర్తింపజేయడం

  4. అనుపయోగం

View Answer

Answer : 4

అనుపయోగం

Question: 9

ఈ సిద్ధాంతకర్త ప్రకారం, భాషా సముపార్జన నియమాలు సహజసిద్ధమైనవి.

  1. బ౦డురా

  2. ఛామ్ స్కీ

  3. వైగోట్ స్కీ

  4. స్కిన్నర్

View Answer

Answer : 2

ఛామ్ స్కీ

Question: 10

కింది వాటిలో ఏది వికాస సూత్రం కాదు?

  1. విపర్యయనీయ

  2. నిర౦తర

  3. క్రమానుగత

  4. సాధారణ నుండి నిర్దిష్ట

View Answer

Answer : 1

విపర్యయనీయ

Recent Articles