- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 11
కింది వాటిలో దేని కారణంగా వైయక్తిక భేదాలు సంభవిస్తాయి?
ఈ జన్యుపరమైన కారకాలు మాత్రమే
పరిసర కారకాలు మాత్రమే
జన్యు మరియు పరిసర కారకాలు రెండూ
ప్రజ్ఞా లబ్ది మాత్రమే
Answer : 3
జన్యు మరియు పరిసర కారకాలు రెండూ
Question: 12
పియాజె ప్రకారం, ప్రీస్కూల్ పిల్లల ఆలోచన ఇలా ఉంటుంది.
మూర్త ప్రచాలకంగా
అమూర్త ప్రచాలకంగా
ఇంద్రియ చాలకంగా
పూర్వ ప్రచాలకంగా
Answer : 4
పూర్వ ప్రచాలకంగా
Question: 13
కింది స్టేట్మెంట్లు (A) మరియు (B) చదివి సరైన ఎంపికను ఎంచుకోండి.
స్టేట్మెంట్ (A): షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు స్థాపించబడ్డాయి.
స్టేట్మెంట్ (B) : కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు SC, ST, OBC, మైనారిటీ వర్ణాలకు చెందిన బాలికల కోసం స్థాపించబడ్డాయి మరియు నిర్వహించబడుతున్నాయి.
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
(A) మరియు (B) రెండూ నిజం
(A) మాత్రమే నిజం
(B) మాత్రమే నిజం
(A) మరియు (B) రెండూ తప్పు.
Answer : 3
(B) మాత్రమే నిజం
Question: 14
ప్రజాస్వామ్య విద్యకు సంబంధించి, ఈ క్రింది స్టేట్ మెంట్ లను పరిగణించండి:
A) రాజకీయ భాగస్వామ్యానికి అవసరమైన సద్గుణాలు, జ్ఞానం మరియు నైపుణ్యాల పెంపకం.
B) వారి సమాజం యొక్క శ్రేయస్సు కోసం ఉదారమైన మనసు మరియు నిబద్ధత
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
A మరియు B రెండూ నిజం
A మరియు B రెండూ తప్పు
A నిజం, కానీ B తప్పు
A తప్పు. కానీ B నిజం
Answer : 1
A మరియు B రెండూ నిజం
Question: 15
కార్యకరణ వాదుల ప్రకారం, విద్య దీనికి దోహదపడుతుంది.
A) గుప్త నిది
B) మానిఫెస్ట్
సరైన సమాధానాన్ని ఎంచుకోండి
A మాత్రమే
Bమాత్రమే
A లేదా B రెండు కాదు.
À & B రెండూ
Answer : 4
À & B రెండూ