- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 16
విద్యను ట్రైపోలార్ ప్రక్రియగా ఎవరు నిర్వచించారు?
జాన్ డ్యూయీ
ఫ్రోజెల్
మాంటిస్సోరి
రూసో
Answer : 1
జాన్ డ్యూయీ
Question: 17
ఉపాధ్యాయుని వృత్తిపరమైన నీతిలో, కింది వాటిలో ఒకటి విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుని విధి కాదు.
భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన విలువలకు అనుగుణంగా విద్యాప్రణాళికను నిర్వహించడం.
పాఠశాల జీవితంలోని అన్ని అంశాలలో పిల్లల ప్రాథమిక మానవ గౌరవాన్ని మర్యాద పూర్వకంగా చూడడం
సహోద్యోగులు లేదా ఉన్నత అధికారులపై నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవడం.
విద్యార్థులందరితో ప్రేమ మరియు ఆప్యాయతతో వ్యవహరించడం
Answer : 3
సహోద్యోగులు లేదా ఉన్నత అధికారులపై నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవడం.
Question: 18
కింది వాటిలో ఏది గాంధీ యొక్క ప్రాథమిక విద్య ప్రధాన సిద్ధాంతం?
స్వీయ-ఉత్పత్తి
పని విద్య
స్వయం సమృద్ధి
గ్రామ సంఘాలు
Answer : 3
స్వయం సమృద్ధి
Question: 19
కింది వాటిలో ఒక దాని సిఫార్సుల మేరకు ఉపాధ్యాయుల వృత్యంతర విద్య కోసం వివిధ రాష్ట్రాల్లో స్టేట్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ (SIE) ఏర్పాటు చేయబడ్డాయి.
విద్యా కమిషన్ (1964–66)
నేషనల్ నాలెడ్జ్ కమిషన్ (2005)
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ (1952-53)
జాతీయ విద్యా విధానం (NPE) 1986
Answer : 1
విద్యా కమిషన్ (1964–66)
Question: 20
భారత ఉపఖండంలో మైత్రేయి మరియు గార్గి ఏ కాలంలో పండితులయ్యారు?
వేద కాలం
కనిష్క కాలం
ధర్మశాస్త్ర కాలం
అశోకుడి కాలం
Answer : 1
వేద కాలం