- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 6
సంపూర్ణ పుష్పాలున్న మొక్కలను గుర్తించండి.
A) ఇపోమియా
B) దోస
C) కాక
D) ఉమ్మెత్త
E) బొప్పాయి
F) మందార
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
B. C & E మాత్రమే
A. E & F మాత్రమే
A. D & F మాత్రమే
B. C & D మాత్రమే
Answer: 3
A. D & F మాత్రమే
Question: 7
టాడ్ పోల్ డింభకంగా ఉన్నప్పుడు కప్ప ఈ నిర్మాణాల ద్వారా శ్వాసిస్తుంది.
మొప్పలు
ఊపిరితిత్తులు
వాయు నాళాలు
ఆస్యగ్రసని కుహరం
Answer: 1
మొప్పలు
Question: 8
కింది వానిలో పూతికాహారిని గుర్తించండి.
Options :
1. *
Lichen
2.✔
Mushrooms
Cuscuta
3.
Nepenthes
4. *
లైకెన్
పుట్టగొడుగుల
కస్క్యూటా
నేపెంతీస్
Answer: 2
పుట్టగొడుగుల
Question: 9
పట్టుపురుగు జీవిత చరిత్రలోని దశల యొక్క సరైన వరుసక్రమాన్ని గుర్తించండి.
లార్వా → గుడ్డు → ప్యూపా → ప్రౌఢజీవి
ప్రౌఢజీవి → గుడ్డు → ప్యూపా → లార్వా
ప్యూపా → లార్వా → ప్రౌఢజీవి → గుడ్డు
ప్రౌఢజీవి → గుడ్డు → లార్వా → ప్యూపా .
Answer: 4
ప్రౌఢజీవి → గుడ్డు → లార్వా → ప్యూపా .
Question: 10
కింది వానిలో మీటర్ స్కేలును ఉపయోగించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్త కానిది ఏది?
స్కేలు చివరి భాగాలు విరిగిపోయి గాని అరిగిపోయి గాని ఉండకుండా చూసుకోవాలి
మన కన్ను స్కేలు పై ఏ బిందువు నుంచి కొలతను తీసుకుంటామో ఆ బిందువుకు 60° ల కోణం చేస్తూ ఉండాలి
స్కేలుపై సున్నా సూచించే బిందువు కచ్చితంగా కొలవవలసిన పొడవు మొదటి బిందువుతో ఏకీభవించేలా ఉంచాలి
ఏ పొడవును కొలుస్తున్నామో దాని వెంబడి ఉండేటట్లుగా స్కేలును ఉంచాలి.
Answer: 2
మన కన్ను స్కేలు పై ఏ బిందువు నుంచి కొలతను తీసుకుంటామో ఆ బిందువుకు 60° ల కోణం చేస్తూ ఉండాలి