- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 11
క్రింది వాటిలో రసాయనిక మార్పు ఏది?
బంగారు ఆభరణాలు కరుగబెట్టడం
నీటిని వేడి చేయడం
బట్టలు ఎండలో ఆరబెట్టడం
ఒక గుడ్డు ఉడకబెట్టడం
Answer: 4
ఒక గుడ్డు ఉడకబెట్టడం
Question: 12
క్రింది వాటిలో ఏ మిశ్రమాన్ని ఉత్పతనం ద్వారా వేరు చేయవచ్చు?
చక్కెర మరియు ఉప్పు
ఉప్పు మరియు గోధుమపిండి
ఉప్పు మరియు కర్పూరం
ఉప్పు మరియు సుద్ద ముక్క పొడి
Answer: 3
ఉప్పు మరియు కర్పూరం
Question: 13
ఎలక్ట్రో ప్లేటింగ్ పద్ధతిలో ఇనుప తాళంచెవి పై రాగి పూతను పూయుటకు, రాగి పలకను దీనికి కలపాలి
బ్యాటరీ ఋణ ధృవం
బ్యాటరీ ధన ధృవం
ఇనుప తాళంచెవి
తాళంచెవిపై ఒకే బిందువు వద్ద బ్యాటరీ ధన మరియు ఋణ ధృవాలకు
Answer: 2
బ్యాటరీ ధన ధృవం
Question: 14
అయస్కాంత దిక్సూచి దీని కొరకు ఉపయోగపడుతుంది.
ఉత్తర దక్షిణ దిశలను మాత్రమే గుర్తించడం
ఎత్తును గుర్తించడం మాత్రమే
మరో అయస్కాంతాన్ని గుర్తించడం మాత్రమే
అన్ని దిశలను గుర్తించడం
Answer: 4
అన్ని దిశలను గుర్తించడం