Home  »  TG DSC  »  Science-4

Science-4 (సైన్స్) Questions and Answers in Telugu for TG DSC

These Science (సైన్స్) Questions and Answers in Telugu are very useful for TG DSC Secondary Grand Teacher (SGT) Examination. TG DSC SGT Most important questions in Telugu

Question: 6

ఆస్ట్రేలియాకి చెందిన ఎండమిక్ జాతి

  1. కివి

  2. పావురం

  3. క౦గారు

  4. తెల్ల పులి

View Answer

Answer : 3

క౦గారు

Question: 7

పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి జరిపే భాగం

  1. కాండం

  2. వేరు

  3. పత్రం

  4. పుష్పం

View Answer

Answer : 4

పుష్పం

Question: 8

ఈ కింది వానిలో కేంద్రక త్వచం ఉండదు.

  1. అమీబా

  2. యూగ్లీనా

  3. బాక్టీరియా

  4. ఈస్ట్

View Answer

Answer : 3

బాక్టీరియా

Question: 9

జతపరచండి

A) స్వయంపోషకం

B) పరపోషకం

C) పూతికాహారి

D) పరాన్నజీవి

i) పుట్టగొడుగులు

ii) కన్న్యుటా

iii) క్లామిడోమోనాస్

iv) అమీబా

సరైన సమాధానాన్ని ఎంచుకోండి:

  1. A- ii; B-iii; C- i; D – iv

  2. A-iii; B-ii; C-i; D-iv

  3. A – iii; B- iv; C – i; D – ii

  4. A- iii: B-iv; C – ii; D – i

View Answer

Answer : 3

A – iii; B- iv; C – i; D – ii

Question: 10

శ్రీనివాస్ కిరోసిన్ మరియు నీటిని వేరు చేయడానికి వేర్పాటు గరాటును ఉపయోగించాడు. ప్రయోగం తర్వాత ఏ పదార్థం గరాటులో మిగిలి ఉంటుంది.

  1. కిరోసిన్ మరియు నీరు రెండూ

  2. నీరు

  3. కిరోసిన్

  4. నాప్తలీన్

View Answer

Answer : 3

కిరోసిన్