- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 11
కింది వాటిలో సరైన వ్యాఖ్యను గుర్తించండి.
PVC అనేది థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్.
బేకెలైట్ అనేది థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్.
థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లు తిరిగి వేరే రూపంలోకి మార్చగలిగినవి
థర్మోప్లాస్టిక్లు తిరిగి వేరే రూపంలోకి మార్చలేనివి.
Answer : 2
బేకెలైట్ అనేది థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్.
Question: 12
కింది వ్యాఖ్యలను చదవండి.
వ్యాఖ్య I : భౌతిక మార్పులు తాత్కాలికమైనవి.
వ్యాఖ్య II : రసాయన మార్పులు శాశ్వతమైనవి.
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
వ్యాఖ్య I సత్యం మరియు వ్యాఖ్య II అసత్యం
వ్యాఖ్య II సత్యం మరియు వ్యాఖ్య I అసత్యం
వ్యాఖ్య I మరియు వ్యాఖ్య II లు రెండూ సత్యమే
వ్యాఖ్య I మరియు వ్యాఖ్య II లు రెండూ అసత్యం
Answer : 3
వ్యాఖ్య I మరియు వ్యాఖ్య II లు రెండూ సత్యమే
Question: 13
థామస్ ఆల్వా ఎడిసన్ విద్యుత్ బిల్స్ ప్రయోగాలలో, ఈ ఫిలమెంట్ 45 గంటలపాటు నిరంతరం వెలిగింది
ప్లాటిన౦
పత్తి
వెదురు
టంగ్స్టన్
Answer : 2
పత్తి
Question: 14
దండాయస్కాంతంలో ఎక్కువ ఆకర్షించే సామర్థ్యం ఇక్కడ ఉంటుంది
ఉత్తర ధృవం మాత్రమే
దక్షిణ ధృవం మాత్రమే
మధ్య భాగం మాత్రమే
ఉత్తర ధృవం మరియు దక్షిణ ధృవం రెండూ
Answer : 4
ఉత్తర ధృవం మరియు దక్షిణ ధృవం రెండూ
Question: 15
వన్ మిలీనియం దీనికి సమానం
10 దశాబ్దాలు
100 సంవత్సరాలు
10 శతాబ్దాలు
10000 సంవత్సరాలు
Answer : 3
10 శతాబ్దాలు