More Topics
- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 16
భూమి యొక్క ఈ పొర అంతర్భాగంలో ఏర్పడే అలజడి వల్ల భూకంపం సంభవిస్తుంది.
భూ బాహ్య కేంద్రం
భూ ప్రావారం
భూ అంతర కేంద్రం
భూపటలం
Answer : 4
భూపటలం
Question: 17
చమురు మరియు పెట్రోలుతో కూడిన మంటలకు నీరు తగినది కాదు. ఎందుకంటే
నూనె మరియు పెట్రోల్ కంటే నీరు బరువైనది. కాబట్టి నీరు వీటి యొక్క అడుగు భాగానికి చేరిపోతుంది మరియు పైనున్న నూనె మండుతూనే ఉంటుంది.
నీరు విద్యుత్ పరికరాలకు హాని కలిగించదు.
నీటిని అధిక పీడనం వద్ద సిలిండర్ లో నిల్వ చేయవచ్చు.
నీరు అగ్నిని దుప్పటిలా కప్పి ఉంచుతుంది.
Answer : 1
నూనె మరియు పెట్రోల్ కంటే నీరు బరువైనది. కాబట్టి నీరు వీటి యొక్క అడుగు భాగానికి చేరిపోతుంది మరియు పైనున్న నూనె మండుతూనే ఉంటుంది.
Question: 18
కింది వాటిలో 10 సెం. మీ.³ కి సమానమైన విలువ
10. మి.లీ.
10 లీ.
100 మి³.
100మి.లీ.
Answer : 1
10. మి.లీ.
Recent Articles