- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 6
జతపరచండి.
A) ప్రోటోజోవా
B) శైవలాలు
C) సూక్ష్మఆర్థ్రోపోడ్లు
D) శిలీంధ్రాలు
i) ఈస్ట్
ii) సైక్లాప్స్
iii) వర్ధినెల్లా
iv) సైరులీనా
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
A – ii B – iii; C – iv; D- i
A – iii; B – iv; C – i; D – ii
A – iii; B – iv; C-ii; D-i
A- iv; B- iii; C – i; D – ii
Answer : 3
A – iii; B – iv; C-ii; D-i
Question: 7
ఆవృతబీజాలకి సంబంధించిన కింది వాక్యాలను చదివి, సరైన జవాబును గుర్తించండి.
A) సాధారణంగా పరాగ సంపర్కం అనంతరం పుష్పానం ఫలంగా మారుతుంది.
B) ఫలదీకణాంతరం అండాల నుండి విత్తనాలు అభివృద్ధి చెందుతాయి.
A & B లు రెండూ సరైనవి.
A & B లు రెండూ సరైనవికావు
A సరైనది. B సరికానిది
A సరికానిది. B సరైనది
Answer : 4
A సరికానిది. B సరైనది
Question: 8
కింది వానిలో కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహార పదార్థాలను తయారుచేసుకొనే మొక్కను గుర్తి౦చ౦డి.
నేపె౦ధిసిస్
అగారికస్
కస్సుటా
రైబోపస్
Answer : 1
నేపె౦ధిసిస్
Question: 9
బంగారు దారం గా పేర్కొనబడే దారాన్ని గుర్తించండి.
ప్రత్తి
జనపనార
పట్టు
ఉన్ని
Answer : 2
జనపనార
Question: 10
జల్లెడ వేయడానికి ఆధారం అయిన లక్షణం
బరువులో తేడా
రంగులో తేడా
ఆకారంలో తేడా
సరిమాణంలో తేడా
Answer : 4
సరిమాణంలో తేడా