- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 11
కింది వాటిలో తుప్పు పట్టని లోహాన్ని గుర్తించండి.
ఇనుము
రాగి
ప్లాటినం
మెగ్నీషియం
Answer : 3
ప్లాటినం
Question: 12
కింది వాటిలో సరైన వ్యాఖ్యను గుర్తించండి.
రసాయన మార్పును రసాయన చర్య అని కూడా అంటారు.
ఏదైనా లోహంపై జింకు పూతపూసే ప్రక్రియను స్పటికీకరణం అంటారు,
రసాయన మార్పులో కొత్త పదార్ధం ఏర్పడదు.
భౌతిక మార్పులో కొత్త పదార్థం ఏర్పడుతుంది.
Answer : 1
రసాయన మార్పును రసాయన చర్య అని కూడా అంటారు.
Question: 13
నాలుగు బల్బులు 10W, 25W, 40W, 60W అని వాట్స్లోలో గుర్తించబడ్డాయి. అయితే వాటిలో ప్రకాశవంతమైన బల్బును గుర్తించండి.
15W
25W
40W
60W
Answer : 4
60W
Question: 14
కింది వాటిలో సరికాని వ్యాఖ్యను గుర్తించండి.
ఒక వస్తువు దండాయస్కాంతం యొక్క ఒక దృవంచే ఆకర్షించబడి, దాని మరో ధృవంచే వికర్షించబడితే, అది అయస్కాంతం.
ఒక వస్తువు దందాయస్కాంతం యొక్క రెండు ధృవాలనే ఆకర్షించబడి మరియు ఏదైనా ధృవంచే వికర్షించబడకపోతే, అది అయస్కాంతం.
ఒక వస్తువు ఒక దండాయస్కాంతంచే ఆకర్షించడం మరియు వికర్షించడం రెండూ చేయలేకపోతే అది అయస్కాంతం కాదు, అయస్కాంత పదార్థం కాదు.
ఒక వస్తువు దండాయస్కాంతంచే ఆకర్షించబడితే లేదా వికర్షించబడితే, అది అయస్కాంతం.
Answer : 2 & 4
ఒక వస్తువు దందాయస్కాంతం యొక్క రెండు ధృవాలనే ఆకర్షించబడి మరియు ఏదైనా ధృవంచే వికర్షించబడకపోతే, అది అయస్కాంతం.
ఒక వస్తువు దండాయస్కాంతంచే ఆకర్షించబడితే లేదా వికర్షించబడితే, అది అయస్కాంతం.
Question: 15
ఘర్షణ బలం దీనిపై ఆధారపడదు
స్పర్శాతల వైశాల్యం
ఉపరితలం యొక్క గరుకుదనం
అభిల౦బ బల౦
ఉపరితలం యొక్క నునుపుదనం
Answer : 1
స్పర్శాతల వైశాల్యం