- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 16
చంద్ర కళలు దీని కారణంగా జరుగుతాయి.
చంద్రుడు ఒక సైకిల్ని పూర్తి చేయడానికి ఒక రోజు కంటే దాదాపు 50 నిముషాలు ఎక్కువ పడుతుంది
చంద్రుడు ఒక సైకిల్ని పూర్తి చేయడానికి ఒక రోజు కంటే దాదాపు 60 నిముషాలు ఎక్కువ పడుతుంది.
చంద్రుడు ఒక సైకిల్ని పూర్తి చేయడానికి ఒక రోజు కంటే దాదాపు 50 నిముషాలు తక్కువ పడుతుంది
చంద్రుడు ఒక సైకిల్ని పూర్తి చేయడానికి ఒక రోజు కంటే దాదాపు 60 నిముషాలు తక్కు పడుతుంది.
Answer : 1
చంద్రుడు ఒక సైకిల్ని పూర్తి చేయడానికి ఒక రోజు కంటే దాదాపు 50 నిముషాలు ఎక్కువ పడుతుంది
Question: 17
కింది వాటిలో కార్బన్ యొక్క అత్యంత స్వచ్ఛమైన రూపాన్ని గుర్తించండి.
బొగ్గు
కోల్ తారు
కోక్
కోల్ గ్యాస్
Answer : 3
కోక్
Question: 18
ఒక కొలతాడిలో ‘a’ సెంమీ.³ ఘనపరిమాణం గల నీరు ఉంటుంది. కొలబాడిలో ఒక రాయి ముంచినప్పుడు నీటి ఘనపరిమాణం bసెం.మీ.³ అయితే రాయి యొక్క ఘనపరిమాణాన్ని కనుగొనండి.
a సెం.మీ.³
b సెం.మీ.³
(a + b) సెం.మీ.³
(b – a) సెం.మీ.³
Answer : 4
(b – a) సెం.మీ.³