- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 6
జతపరచండి.
మొక్క
A) స్ట్రబెరి
B) బెగోనియా
C) డాలియా
D) గ్లాడియోలస్
శాఖీయ ప్రత్యుత్పత్తి భాగం
i)కందం
ii) ప్రక్కశాఖ
iii) పత్ర మొగ్గలు
iv) వేరు
v) లశున౦
సరైన సమాధానాన్ని ఎంచుకోండి
A – iv; B – v; C – ii; D – i
A – ii; B – iii; C – iv; D v
A – v; B – iv; C-i; D- ii
A- ii: B- iii; C – iv; D – i
Answer : 4
A- ii: B- iii; C – iv; D – i
Question: 7
కింది వానిలో సహజీవన సంబంధాన్ని చూపే జీవి.
పుట్టగొడుగులు
కస్కుటా
లైకెన్
నెపె౦దిన్
Answer : 3
లైకెన్
Question: 8
కింది వానిలో కాంద రూపాంతరాలను గుర్తించండి.
A) వెల్లుల్లి
B) చిలగడ దు౦ప
C) ఆలుగడ్ద
D) ముల్ల౦గి
సరైన సమాధానాన్ని ఎంచుకోండి.
B & C మాత్రమే
A& D మాత్రమే
B& D మాత్రమే.
A & C మాత్రమే
Answer : 4
A & C మాత్రమే
Question: 9
క్రింది వానిలో పత్తినారలను గింజల నుండి వేరు చేసే ప్రక్రియను గుర్తించండి.
జీన్ని౦గ్
స్కోరింగ్
కార్డింగ్
షిరింగ్
Answer : 1
జీన్ని౦గ్
Question: 10
పెట్రోలియం యొక్క అంశిక స్వేదనం ప్రక్రియ చివరలో ఈ పదార్థం మిగిలి ఉంటుంది.
ఆంధన నూనె
షూ పాలిష్
ఎరువులు
ఆస్పాల్డ్
Answer : 4
ఆస్పాల్డ్